సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Mramalakshmi

    మెట్ల అంశంతో శ్యామల మేడం గారి రచన బాగుంది. మేడం గారికి ధన్యవాదములు 🙏💐

  2. 2

    Guru Prasad

    From J GuruPrasad
    Fantastic narration by smt Shyamala garu
    J GuruPrasad

  3. 3

    పుష్ప

    రచన చాలా బాగుంది మేడం. ధన్యవాదాలు🙏

  4. 4

    GNMURTY

    మెట్ల చరిత్ర చాలా బాగుంది
    రచయిత్రి గారికి అభినందనలు

  5. 5

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    ప్రతి వారం ఒక భిన్న అంశం తీసుకొని అన్నింట అంతరాత్మ అని విశదీకరిస్తున్న శ్యామల గారి నేర్పరితనానికి, రచనా శైలి కి, పరిశీలన శక్తికి అభినందనలు.

  6. 6

    Deepa

    An enjoyable read to relax your mind!

  7. 7

    Dr.Ch.Nagamani

    A very interesting account of the history and evolution of steps. No wonder staircases have metaphorical significance in literature and movies.

  8. 8

    Bhramara

    ‘ఏడుకొండల స్వామీ’ అంటూ మొదలైన మెట్లవరుస ఆద్యంతం ఏకబిగిన చదివింపచేసిన చక్కని ఆర్టికల్. నాకు బాగా నచ్చింది. పాఠకులకు తెలిసీతెలియని అనేక విషయాలను రచయిత్రిగారు ఇందులో విపులంగా విశదీకరించారు. తిరుపతి మెట్లగురించి అపురూపమైన సంగతులను అందించారు. కొచ్చిలోని మెట్రోస్టేషన్లో ‘ పియానో మెట్లు’ ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. ( 😊రుద్రవీణ సినిమాలోని మెట్లసంగీతం గుర్తుకొచ్చింది.) గోల్కండలోని ఫతేదర్వాజా, బాలాహిస్సార్ వద్దనున్న మెట్ల గురించిన విశేషాలు బాగున్నాయి. మహాభారతంలోని ‘స్వర్గానికి నిచ్చెన’ మెట్ల గురించి సందర్భోచితంగా తెలియజేశారు. శివాజీమహారాజ్ ఉపయోగించిన మెట్లదారి సైతం ఆసక్తికరంగా ఉంది. ఇక శబరిమలై లోని పద్దెనిమిది మెట్ల పేర్లూ, వాటి విశేషాలూ అద్భుతంగా ఉన్నాయి. చివర్లో మెట్ల సందేశం ఆలోచింపజేసేదిగా ఉంది. మంచి ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు. 💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!