సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru Prasad

    Excellent narration by smt Shyamala garu regarding wonderful books
    From J GuruPrasad

  2. 2

    పుష్ప

    పుస్తక ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు శ్యామలగారు ధన్యవాదాలు🙏

  3. 3

    Mramalakshmi

    పుస్తకాల గురించి ఎన్నో తెలియని, విలువైన విషయాలని కధనం రూపంలో అందించిన శ్యామలామేడం గారికి ధన్యవాదములు. ఇంతవరకు మీరు అందించిన రచనల్లో ఇది హైలైట్.thank you so much madam 👌🤝💐

  4. 4

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    ప్రస్తుత తరం వారు చాలా వరకు మర్చిపోయిన, పోతున్న అపురూప వస్తువు పుస్తకం. ఎంతో విలువైన సమాచారాన్ని తరతరాలకు అందించగల సామర్ద్యం కలిగిన పుస్తకం గురించి చాలా చక్కగా వివరించిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.

  5. 5

    Ramana Velamakanni

    Very informative article about books. Abhinandanalu Syamala garu.

  6. 6

    Deepa

    Another enjoyable read from Smt. Syamala!

  7. 7

    Bhramara

    ఆర్టికల్ చాలా బాగుంది. పుస్తకాల గురించి అనేక విశేష సమాచార సమాహారంగా అనిపించింది. పుస్తకాల పల్లె భిలారా గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఆఊరంతా గోడలపై పుస్తకాల పెయింటింగ్స్ వేసి ఉండటమనేది ఎంతో ఆసక్తిగానూ.. సంతోషంగానూ అనిపించింది. ఈ డిజిటల్ యుగంలో పుస్తకాలపై ఆ ఊరువారికున్న ప్రేమకి ముచ్చటేసింది. హ్యూమన్ లైబ్రరీ గురించి సైతం ఎంతో విలువైన సమాచారాన్ని విపులంగా అందించారు. మాట్లాడే భగవద్గీత గురించిన సవివరమైన సమాచారం అందించడం మరో విశేషం. పుస్తకాలను వివిధరకాలుగా విభజించి చెప్పడం, వాటి ఉపయోగాలను వివరించడం బాగుంది. పుస్తక ప్రేమికులకు చక్కటి విందుభోజనంలాంటి ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. 💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!