సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    గోనుగుంట మురళీకృష్ణ గారి నా అనుభవాలు .. జ్ఞాపకాలు. ఆర్టికల్ బాగుంది .. ఆ పల్లెవాతావరణం మావూరిని గుర్తుచేసింది .. తండ్రీకొడుకులు స్నేహితుల్లా ఉంటామని అనటమే కాదు .. కలిసి కూర్చొని మందు కూడా కొడుతున్నారు .. సిగరెట్లు తాగుతున్నారు
    ఉయ్యాలమేముకూడా ఊగేవాళ్ళం. బాగుందండీ .. అభినందనలు 💐💐

    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      ఆవును వాణీ గారు! ఈ తరం పిల్లలకి పెద్దల మీద గౌరవభావమే లేదు…అందరూ అలాగే ఉండరు అనుకోండి….బాల్య జ్ఞాపకాలు సందెగాలిలా మనసుని చల్లగా తాకుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఎవరికైనా….మీ అభిప్రాయానికి ధన్యవాదాలు

  2. 2

    gitanjalimurthy

    మురళి గారూ,
    మీరు రచించిన మీ *అనుభవాలు జ్ఞాపకాలు* వ్యాసం చాలా సహజంగా ప్రోది చేయబడి మీ బాల్య స్మృతుల నుండి ఇప్పటివరకు మీ మనోభావాలను సరళ సుందర శైలిలో రాసి చదువులను చక్కగా ఆకట్టుకున్నారు.
    పాత రోజులలోనే అనుబంధాలకూ ఈరోజులలో అనుభవానికి వస్తున్న యాంత్రిక అనుబంధాలకూ కల భేదాలను కూడా చేర్చి మీ వ్యాసానికి నిండుదనం తెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    1. 2.1

      గోనుగుంట మురళీకృష్ణ

      నా ఆర్టికల్ చదివి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు నా నమస్సులు మూర్తి గారూ!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!