శ్యామ్ కుమార్ చాగల్ పుట్టింది భువనగిరి, అప్పటి నల్గొండ జిల్లాలో. పాక్షికంగా చదివింది నాగార్జునసాగర్, తర్వాత నిజామాబాద్. 'న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ' లో ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం కథానికలు కవితలు, చిత్రకళ ,కర్ణాటక సంగీతంలో పునః ప్రవేశించి, ఆ కళల సాధన, మిత్రుల సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నారు. 'ఇన్సూరెన్స్ బ్రోకింగ్ 'కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతము ఉద్యోగం చేస్తున్నారు. వీరి నాన్నగారు జీవితకాలం ఉర్దూ ఇంగ్లీష్ వార్తాపత్రికలకు పాత్రికేయుడిగా కొనసాగారు.
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'అక్షర దక్షిణ' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'ఎవరిని అడగాలి' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'రెడ్ హ్యాండెడ్' అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది మూడవ, చివరి భాగం. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'రెడ్ హ్యాండెడ్' అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. Read more
ఇటీవల కాశ్మీరులో పర్యటించి ఆ అనుభూతులను, అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ శ్యామ్ కుమార్ చాగల్. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'రెడ్ హ్యాండెడ్' అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'ప్రాణం విలువ' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'ప్రేమ పరీక్షలు' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'కృష్ణ లీలలు' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన 'అతను - ఆమె - అంతరాత్మ' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
మా బాల కథలు-18
జగత్
దేశ విభజన విషవృక్షం-38
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-4
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-31
పదసంచిక-46
ఏరిన ముత్యాలు 9
నవరస నటనాధినేత – నందమూరి తారకరామారావు శతజయంతి స్మృత్యంజలి
సినిమా క్విజ్-28
ప్రేమకు జోహార్లు!
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®