సంచికలో తాజాగా

మన్నె ఏలియా Articles 1

మన్నె ఏలియా మంచిర్యాల జిల్లా, దండేపల్లిలో 1971 ఆగస్ట్ 10న జన్మించారు. తొలి కథ 2013లో బతుకమ్మలో ప్రచురితం. వీరి కథలు 40కి పైగా వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణి హైదరాబాద్, అదిలాబాద్ కేంద్రాల ద్వారా వీరి కథలు ప్రసారమయ్యాయాయి. మర్రి చెట్టు కథా సంపుటి 2017లో వెలువరించారు. చిరునామా: MIG 134, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, అదిలాబాద్ 504001.

All rights reserved - Sanchika®

error: Content is protected !!