పాకనాటి లక్ష్మీ ప్రియ, బాల్యం నుండే పాత సినిమాలు, సంగీతం పట్ల అభిరుచి కలిగి ఉన్నారు. చలన చిత్రాల విషయ సేకరణకర్త అయిన తన తండ్రిగారి నుండి ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆమె సోదరుడు కొనసాగిస్తున్నారు, వారి ఇల్లు సేకరణల నిధి. పుస్తక పఠనం పట్ల ఆసక్తిగల లక్ష్మీ ప్రియ నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడతారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి జువాలజీలో బంగారు పతకం సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ చేశారు. ఒక బిజినెస్ స్కూల్‌లో మార్కెటింగ్ బోధించారు. సున్నితమైన ఆరోగ్యం కారణంగా ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం - పాతకాలపు అభిమానుల ఆనందం కోసం, వారు పాత చిత్రాలు, పాటలు మరియు సమాచార పోస్ట్‌లను ఆస్వాదించేందుకు ఫేస్‌బుక్‌లో మ్యూజిక్ గ్రూప్స్ నిర్వహిస్తున్నారు.
శ్రీమతి లక్ష్మీ ప్రియ పాకనాటి గారు అందిస్తున్న ఫీచర్ 'అలనాటి అపురూపాలు'. Read more
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-80
అందమైన మనసు – 1
భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-12
నేను – నా సాహిత్యం: ఇందూ రమణ
నీలో మరోసారి జీవించాలని!
బ్రాహ్మీభూషణ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి స్మారక ఉపన్యాస కార్యక్రమం ప్రెస్ నోట్
పుంగు
సీత-11
తిరుమలేశుని సన్నిధిలో… -12
నూతన పదసంచిక-37
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®