శ్రీ కె. లీలాకృష్ణ వాస్తవంగా కవి కాదు. ఒక వ్యాపారవేత్త. కళామతల్లి మీద ఉన్న భక్తితో వ్రాయటం మొదలు పెట్టారు. ఆ తల్లి ఆయన చెయ్యి పట్టుకుని రాయిస్తోంది
వీరి తాతగారు స్వర్గీయులు దశరధ రామయ్య గారు మరియు స్వర్గీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈయనకు స్ఫూర్తిదాతలు
ఇది మృణాళిని గారి స్పందన: *బాగుంది.*