సంచికలో తాజాగా

శ్రీ రుద్ర Articles 4

బొంబయి విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీలో పి.హెచ్.డి పట్టా పొంది, శాస్త్రవేత్తగా ప్రఖ్యాతమైన ఆహార ఔషధ సంబంధిత అంతర్జాతీయ, భారతీయ సంస్థలలో/కంపెనీలలో పని చేసిన డా. రుద్రవరపు శ్రీధర్ గారు పదవీ విరమణ అనంతరం 'శ్రీరుద్ర' అనే సంక్షిప్త నామంతో తెలుగులో తన స్పందనలను, అనుభూతులను వ్యక్త పరచటం మొదలు పెట్టారు. ఇదే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ఇంగ్లీషులో పలు ఆహార, ఔషధ సంబంధిత వీడియోలు, పరిశోధన కూర్పులను సమర్పిస్తున్నారు. "వీక్షణం" (అమెరికా) ప్రత్యేక శత సంచిక 2020 లో వీరి తొలి కథ "వలస వలయం" ప్రచురించబడింది. దీని తరువాయి పాఠకుల హృదయాలను మరిన్ని రచనలతో స్పర్శించగోరుతున్నారు. ప్రస్తుతం నైపుణ్య సలహాదారుగా పరిశోధన మరియు నూతన ఉత్పత్తి అంశాలలో సేవలందిస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!