సంచికలో తాజాగా

టి.ఎస్.ఎస్. మూర్తి Articles 10

శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి ఎం.ఎ.(ఆంగ్లం) చదివారు. EFLU నుంచి PGDTE, M.Phil చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‍లో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. గత 28 సంవత్సరాలుగా బోధనారంగంలో పని చేస్తున్నారు. CAT, GRE, GMAT, SAT, CLAT, TOEFL, IELTS వంటి పోటీ పరీక్షలకు గాను ఇంగ్లీష్, వెర్బల్ లాజిక్ కంటెంట్ రూపొందిస్తారు. ట్రైనర్స్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునేవారికి కౌన్సిలింగ్ ఇస్తారు. మూర్తి తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో రచనలు చేస్తారు. గత మూడేళ్ళుగా మూడు భాషలలోనూ కథలు, కవితలు, పాటలు వంటి రచనలతో yoursreasonably.art.blog అనే బ్లాగ్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల కోసం "TSSMurty's Classes" అనే YouTube Channel ప్రారంభించి ఆంగ్లభాషలో English, Verbal Logic/Reasoning వీడియోలు పోస్ట్ చూస్తున్నారు.

YouTube Channel: https://youtube.com/@TSSMurty?si=v1752iU4Hzv7SWno

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!