డా||శాంతి నారాయణ 2016 – 2017 సంవత్సరాలలో రాసిన పది కథానికల సంపుటి ‘బతుకు బంతి’. ఏడు పదుల స్వతంత్ర్యం మీద ప్రశ్నల గుర్తులే బతుకు బంతి కథలు అన్నారు. ముందుమాటలో “ఈ పది కథలను జాగ్రత్తగా చదివితే సంప్రదాయాల పేరిటగాని, ఆధునికత పేరిట గాని నష్టపోతున్న వాళ్ళూ, వంచనకు గురవుతున్న వాళ్ళూ స్త్రీలేనని శాంతి నారాయణ చిత్రించినట్టు అర్థమవుతోంది” అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.
శాంతి నారాయణ ప్రశ్నించే కథలు రాయడంలో సిద్ధహస్తుడని వ్యాఖ్యానించి, ‘నష్టపోయిన, మోసపోయిన, వంచనకు గురైనవారి పక్షం వహించారు (శాంతి నారాయణ)’ అని ప్రకటించారు.
బతుకు బంతి
డా|| శాంతి నారాయణ కథలు
ధర 150 రూపాయలు
పేజీలు 166
ప్రతులకు:
ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు,
శ్రీమతి ఆర్. విమల, 202, ఎస్, ఎస్. అపార్ట్మెంట్స్, మారుతీనగర్, అనంతపురం –01, ఫోన్ 9916671962
వన మహోత్సవ అనుసంధానంగా వినూత్నంగా జరిగిన శాంతినారాయణగారి పుస్తకావిష్కరణ సభ 15-9-2019 ఆదివారం, అనంతపురంలోని వాల్మీకి భవనం, వినూత్న కాంతులతో సాహిత్య పండగ కళను సంతరించుకుంది. వాల్మీకి భవన వ్యవస్థాపక అధ్యక్షులు వి.పి. ఆదినారాయణ, ఐ.ఎఫ్.ఎస్ గారు పాతతరం డి.ఎఫ్.ఓ.గా గొప్ప సామాజిక సాహిత్య అధ్యయన శీలిగా పేరున్న వ్యక్తి కావడంతో, తమ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి భవన ప్రాంగణంలోకి సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు, జిల్లా నలుమూలల నుంచీ, రెండు…
మిత్రులు రామనాథ్ గారికి హృదయపూర్వక అభినందనలు. వారు ఈ కావ్యాన్ని ప్రకటించేందుకు అవకాశం ఇచ్చిన ఈ పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…
ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *ఆచరణా దీపాలు చాలా మంచి కవిత.మన మాటలు కాదు మన పనులను ఆచరిస్తారు పిల్లలు.. సూపర్ కవిత.. కంగ్రాట్స్ అక్కా!.*
అయ్యా ఇది ఏమైనా ప్రయోగమా? లేదా మీ పాండిత్య ప్రదర్శనా? అసలు ఎక్కడా సంబంధం లేని విషయాలను సేకరించి విపరీత వ్యాఖ్యానం ఏమిటి. మీరు అనుకున్న విషయానికి…
కె.పి.అశోక్ కుమార్ గారు నిరంతరం అధ్యయనశీలి.ఆ అధ్యయనంలో తనకు నచ్చిన రచయితలపై వ్యాసం రూపంలో తన అభిప్రాయం చెప్పకుండా వుండరు.ప్రాంతాలకు అతీతంగా తెలుగు రచయితలు వార రచనలూ,రచనా…