కను రెప్పలు
టపటపలు మధ్య
కంటి పాపలు
***
కడలి పొంగి
వడి వడి వరద
ఒడ్డు దాటితే
***
ముచ్చట్లు తీరి
మురిగిన వయస్సు
మూల చేరింది
కను రెప్పలు
టపటపలు మధ్య
కంటి పాపలు
***
కడలి పొంగి
వడి వడి వరద
ఒడ్డు దాటితే
***
ముచ్చట్లు తీరి
మురిగిన వయస్సు
మూల చేరింది
All rights reserved - Sanchika®
1 Comments
శివ్వాం రవి కుమార్
కనురెప్పల
కదలికల నడుమ
కనుపాపల సరి చూపులు
….