సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    పప్పు రామకృష్ణ రావు

    పల్లం లోకి ప్రవహించి చిన్న చిన్న నీటి పాయలు చెరువులోకి చేరడాన్ని “ఆప్యాయంగా పిలిచి అక్కున చేర్చుకుంది” అనడం బాగుంది. చేతికి చిక్కని నీటితో నిండిన చెరువుని స్త్రీమూర్తిగా (అక్షరాలతో) “చెక్కిన” తీరు అద్భుతంగా ఉంది. పంట పొలాలను పసికూనలు చేసి లాలించి పెంచడం మరింత అద్భుతంగా ఉంది.

    Reply
  2. 2

    Andela Mahender

    ప్రకృతి…పరిణామానికి…ప్రాణం చెరువు….
    ఆకాశగంగ నుండి జాలువారిన జలాన్ని ,జలపాతాన్ని తన ఒడిలో నింపుకొని…దాచుకొని…జీవానికి బువ్వ పెడుతుంది….
    ప్రకృతి కోపతాపాలకు తను సాక్షిగా ఉంటు… నేర్రెలు వేసిన చర్మం నుండి… నిగ నిగ లాడే నిండు కుండ దాకా తను మాత్రం ప్రశాంతంగా ఉంటుంది..
    Sir నమస్కారం…
    మీరు రచించిన కవిత చాలా బాగుంది….
    ప్రాణం లేకున్నా చెరువుకు ప్రాణాన్ని ఇస్తూ..అద్భుతంగా రాశారు.. ధన్యవాదాలు…sir

    Reply
  3. 3

    మౌళి

    మిత్రమా! మీ కవిత అంటేనే తెలియని ఉద్విగతతో ఎదురుచూస్తుంటాను. తల్లితో చెరువుని పోల్చడం బహుశా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. వరదలైనప్పుడు కట్టను దాటుకుని వెళ్ళడాన్ని గర్భ విచ్ఛిత్తితో, కరువులప్పుడు బేలగా ఆకాశం వైపు ఎదురు చూసిన రైతన్నల మానసం రెంటినీ చెరువులో ప్రతిష్ఠించారు. ఓ విధమైన*స్వభావోక్తి* మీ చెరువులో నిండుగ వినిపించింది. భళా!

    Reply
  4. 4

    Suchi Roy

    Namaskarm sir,Me padhaalaku pallaki sevalu
    Me varnaalu varaalu,varahalu
    Mee kavithvam meru parvatham tho chilikina amrutham
    Cheruvuni choravachesukuni padhaalatho pantalu pandinchi varnaalatho vaayanalu ippinchi;pachadanam tho Annapurna devini alakarinchina meru mummatiki devi anugrahulae bhuloka sridharulae

    Reply
  5. 5

    వి.ఆర్.తూములూరి

    చెరువు అస్తిత్వాన్ని అమ్మతో పోల్చి అక్షరీకరించి అందమైన అనుభూతిని అందించారు. 👌

    Reply
  6. 6

    ఎమ్వీ రామిరెడ్డి

    చెరువును అమ్మతో పోల్చటంతోనే కవి తొలి విజయం సాధించారు. ఆ తర్వాత కవిత ప్రవాహంలా సాగింది. ‘కట్ట’మగడిని కట్టడి చేసుకుంటూ, నీటిపాపల్ని లాలిస్తూ పాఠకుడి హృదయంలోకి ప్రవేశించింది. ఆకట్టుకునే అభివ్యక్తులతో అమ్మప్రేమను పంచింది. మంచి కవిత రాసిన శ్రీధర్ గారికి అభినందనలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!