అన్ని చెట్ల పేర్లు తెలియవు అందరికి కొన్ని చెట్ల పేర్లు మాత్రమే తెలుస్తాయి కొందరికి చెట్టు పేరు తెలియనంతమాత్రాన ఆ చెట్టుకు పేరు, ప్రయోజనం లేదనగలమా మేక తినని ఆకు వైద్యానికి పనికిరాని చెట్టు ఉండవంటారు చెట్లు ఆరోగ్యానికి ఆ(ని)లయాలు కొన్ని చెట్లను శ్రద్దగా పెంచుతారు ఎన్నో చెట్లు ఎవరూ పెంచకపోయినా విచ్చలవిడిగా పెరుగుతాయి మర్రి, రావి భవనాల పగుళ్ళలో పుట్టెస్తాయి పట్టించుకోకపోతే గోడలు పగిలిపోతాయి గుడి, బడి, భవనం కట్టాలంటే కొన్ని చెట్లు కూల్చబడతాయి కూల్చబడే చెట్లు సోఫాలు, మంచాలు, కుర్చీలు, బెంచీలు ఇలా ఎన్నోమూర్తులుగా నిలుస్తాయి ప్రజలకు ఉపకారం లేని చెట్టు నేలమీద లేనేలేదు చెట్లను రక్షించడం మానవుల బాధ్యత వాటి ప్రయోజనం పొందడం ప్రతిప్రాణీ జన్మ హక్కు
సింగిడి రామారావు రాయగడ నివాసి. చక్కని కవి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సత్యాన్వేషణ-32
భూమి నుంచి ప్లూటో దాకా… -17
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10
వక్త-1: మనుగడకి మార్గం
కలకాలం నిలిచే ‘బైసైకిల్ థీవ్స్’
సంచిక విశ్వవేదిక – 2021 ఆస్ట్రేలియా జనాభా గణన – తెలుగు వారి సంఖ్యా వివరాలు
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-47
సాధించెనే ఓ మనసా!-5
జీవన రమణీయం-56
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 37
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®