సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    ఈరంకి శర్మ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. మధు పాత్ర వేసింది రజినీకాంత్ కదా జ్యోతిగారూ. “కుర్రాడనుకుని” పాట బాగా గుర్తుంది.
    కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా గురించి కూడా విశ్లేషించండి.

    Reply
    1. 1.1

      Vasudeva Rao

      మధు పాత్ర పోషించింది లక్ష్మీకాంత్, రవి పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారు. ఈ చిత్రం తమిళ వర్షన్ నిళల్ నిజమాగిరదులో రవి పాత్రని (అందులో ఆ పాత్ర పేరు సంజీవ్) కమల్‌హాసన్ పోషించడం విశేషం

      Reply
  2. 2

    dr. p. janaki subhadra

    ఈ సినిమా నా చిన్నప్పుడు చూసాను. నాకు చాల నచ్చింది అప్పట్లోనే . రవి పాత్ర లో నటించింది రజనీకాంత్ గారు. చిట్టి చిట్టి చేపల్లారా తో మొదలైయే టైటిల్ సాంగ్ నా కెంతో ఇష్టం. అది బాగా పాపులర్ కూడా అయ్యింది. ఆ రోజుల్లో అంతగా తెలియక పోయినా ఇప్పుడు చుస్తే నటి నటులందరూ చాల బాగా పెరఫార్మ్ చేసారని చెప్పవచ్చు.
    ఈరంకి శర్మ గారి దర్శకత్వ ప్రతిభ ఈ రోజుకూ ఎన్నదగ్గ విషయం.
    డా. పి. జానకీ సుభద్ర

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!