సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    మలి స్వర్ణయుగం, తొలి వర్ణయుగాల సినిమాలలో ఆట, పాట, మాట,స్క్రీన్ ప్లే
    మొదలైన అంశాలను.. అవి సమాజానికి చేసిన మంచిని సోదాహరణలతో వివరించి వాటిని అద్భుతంగా ఆస్వాదించిన అరవైడెబ్భై వయస్కుల ప్రేక్షకుల మనోభావాలని..వయస్సుతో పాటు సినిమాని కూలంకషంగా అర్థం చేసుకునే వారి పరిణితిని.. సవివరంగా, సోదాహరణంగా అందించారు కాలమిత్రి.. సమాంతరంగా ఈనాటి చిత్ర విచిత్ర మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ సినిమాలను(కొన్నింటికి మినహాయింపు) చూడమని సతాయించే పిల్లలనీ వదలకుండా.. తరాల అంతరాన్ని ప్రస్తావించారు.. మొత్తానికి నాటి సినిమాలు ఆతరాలకి ఆత్మీయ గురువులని నొక్కి వక్కాణించిన గౌరీ లక్ష్మి గారు అభినందనీయులు.. 💐💐💐

  2. 2

    మల్లికార్జున అడుసుమల్లి

    కన్నీటి చినుకు,పెదవి మెరుపు రుచి చూపిన సినిమాలవి. మనిషి అంతా సమస్తం నిండిపోయే మాధుర్యం నింపిన ఆసినిమాలు,పాటలు ఈ కొత్త సంవత్సరం గుర్తు చేయటం భలేవుంది. మళ్లీ మళ్లీ చదివి ఆనందించే/గుర్తుల్లోకి జారుకునే మధురం.చాలా బావుంది.

  3. 3

    శీలా సుభద్రా దేవి

    ఒక్కసారి బాల్యం లోకి వెళ్ళి నాటి సినిమా లతోనూ,పాటలతోనూ రాగాలు తీస్తూ ప్రయాణంచేసిన అనుభూతి కలిగింది.రామాయణ,భారత,భాగవతాలు సంఘటనలూ, సందర్భాలూ చిన్నప్పుడు పరిచయం కావటం వలనే,స్కూల్లో తెలుగు పాఠాల లోని ఆ సందర్భాన్ని అన్వయించుకొని సమాధానాలు అర్థం చేసుకునేవాళ్ళం.నవలల్నీ,నవలా చిత్రాలన్నీ కంపేరటివ్ స్టడీ చేసేవాళ్ళం.ఎంతబాగుందో ఈసారి రచన!!! మనసారా అభినందనలు గౌరీ

  4. 4

    G. S. Lakshmi

    అప్పటి బంగారు రోజులని చాలా అందంగా గుర్తు చేసేరండీ..

  5. 5

    Lalitha Goteti

    గౌరీ లక్ష్మి గారు
    చాలా హాయిగా రాశారు.జీవితాలను ప్రభావం చేసిన సినీ చిత్రాలను వాస్ధవాలను అందంగా చెప్పారు. లలితశేఖర్

  6. 6

    Venu Madhav

    చాలా బాగా రాశారు మేడం… నిజంగానే సినిమాలు లేని జీవితాన్ని ఊహించలేము… వినోదం లేకపోతే విషాదమే…simply superb… 👌👌

  7. 7

    Dr.Trinadha Rudraraju

    ఆ రోజుల్లో కధ, కథానాయకులు, హాస్యనటుల ఆధారంగా సినిమాలు ఆనందించేవాళ్ళము. కానీ సినిమా ఒకరి ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వ నిర్మాణం పై కూడా ప్రభావితం చేస్తుందన్న మాట ఆసక్తికరంగాఉంది. ఇప్పుడు అవలోకిస్తే నిజమే కదా.. రచయిత్రి పరిశీలనాపరిధి విస్తృతం.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Hmm నా అభిప్రాయాలు మీరు కాపీ కొట్టి అక్షర రూపం కల్పించారనిపిస్తోంది. 😄
    G.Subba Rao..Bandaru

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    వాహ్! నాన్నూ మీతో పాటు ఆ రోజుల్లో ఆలా ఆలా విహారింపజేశారు.. నిజంగానే సినిమాలు మన ముఖ్య నేస్తాలు.. మన జీవిత ప్రధాన భాగస్వాములు… మనల్ని తీర్చిదిద్దిన గురువులు… చక్కని ఎలిమెంట్ ని అందంగా మలిచి present చేశారు.. ఆహ్లాదం పంచారు.. That is chelli anipinchaaru… Go ahead thalli..😘
    Kaasimbi

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    You have touched every aspect of life to cinema 🙏🙏keep going Gauri
    ANURADHA

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఆ సినిమాలని.. రోజుల్ని ఎంత చక్కగా రాసారో..great నిజంగా
    గీతా వాణి

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    మీరు ఎప్పట్లానే భలే రాసారు
    హేమ

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగా రాసావు..ఏజీ లక్ష్మీ..ఇవన్నీ అందరికీ అనుభవాలే..కానీ నువ్వు చక్కగా రాసావు.
    I am proud of you
    Kanaka Durga

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    పాత సినిమాలూ..పాటలూ..మన జ్ఞాపకాలూ..భలే గుర్తు చేసావు..Nice గౌరీ
    Hymaavathi

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    అప్పటి సినిమాలు ఆదర్శాలు..ఇప్పటివి వ్యాపారాలు.ఆనాటి పాటలు పాడుకునేవి..ఇప్పటివి చిందులు వేసేవి.చక్కగా ఉంది కాలమ్
    ప్రమీల

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    పల్లెటూరి తెర సినిమా నుంచి ఓటీటీ వరకు దాదాపుగా వందేళ్ల సినీ ప్రయాణాన్ని క్లుప్తంగా విశ్లేషించేశారు.
    Manjula Reddy

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగా రాశారండీ!
    నిజం గా అప్పటి అన్ని సినిమా లు గుర్తు పెట్టుకొని రాయడం గొప్పే.
    D.Vijay Kumar

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    కళ్ళకు కట్టినట్టు ఎంతో బాగా రాసావ్ lakh dear 🤗
    Saavitri Pemmaraju

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!