సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ.శీర్షిక ను ప్రోత్సహిస్తున్న
    పెద్దలకు, ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    శ్రీధర్ చౌడారపు

    మీ సలహాలు బాగున్నాయి ప్రసాద్ గారూ. కొన్ని కొత్త విషయాలు నాకు తెలిసాయి. ధన్యవాదాలు మీకు

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కవి గారికి
      హృదయపూర్వక కృతజ్ఞతలు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  3. 3

    GAJAVELLI SRINIVASA CHARY

    దంత పరంగా పన్ను కన్ను గురించి అపోహను తొలగించారు. టూత్ బ్రష్ మరియు టుూత్ పేస్టు వాడకం గురించి తెలిపారు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ…
      మీ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు
      —డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  4. 4

    mohanraojanam@gmail.com

    Sir, పళ్లు తీస్తే కoటి చూపు పోతుంది అనేదే
    చాల మూఢ నమ్మ కము అని విశద పరచినారు .brush soft గా వుండాలి ,
    దాదాపు రెండు నిమిషాలు నుంచి 5 నిమిషాలు brushing చాలు అని
    ముఖ్యముగా పళ్లు brushing సున్నితoగా చేసు
    కోవలె . Not to damaga the పింగాణీ. అరగి పోరాదు .
    చాల ప్రకటనలు tooth paste, brush గురించి రోజు TV నిండ వస్తున్నవి .
    మీరు general గా చిగుళ్ల సంరక్షణ కొరకు యేది అయిన one Or two paste బ్రాండ్ సూచించ మనవి వీలు వుంటే, పరవలేదు అనుకొoటే.
    To sum up following are the points
    1 . Soft Brush is good, preferable
    2 way of brushing is more important
    That’s slowly, and for about two/five minutes . Never hard brushing.
    3 safeguarding gum health is vital including tooth . Gums should be strong enough for tooth health.
    పళ్లు తోముకొనుటకు పైకి క్రిందకు తోము కుంటే
    మంచిది అంటారు . విశద పరచగలరు .
    చిగుళ్ల ఆరోగ్య పరిరక్షణ గురించి మరి కొంత విపులముగా ,
    alage Filling, scaling గురించి
    వివరములు తెలుసుకోవాలని (next episode)
    నమస్తే . Sir
    With gratitude
    మోహన రావు

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సుదీర్గ స్పందన..విశ్లేషణ అద్భుతం.
      మీ వంటి వారి స్పందనలు నాలాంటి వారిని
      మరింత ఉత్సాహ పరుస్తాయనడంలొ
      ఎలాంటి సందేహమూ లేదు.
      మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
      ———డా.కె.ఎల్వీ.

      Reply
  5. 5

    గోనుగుంట మురళీకృష్ణ

    పన్ను తీసినప్పుడు కన్ను పోతుంది అనేది మూఢనమ్మకం అని చక్కగా వివరించి చెప్పారు సర్! వాస్తవం తెలియజెప్పేవాళ్ళు లేనప్పుడు, అదే విషయం ప్రచారం చేస్తే నిజమే అనుకుంటారు, చదువుకున్నవారైనా !..ఈ శీర్షిక ద్వారా చక్కటి దంతవిజ్ఞానం అందిస్తున్నారు…కృతజ్ఞతలు.

    Reply
    1. 5.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      మురళీ కృష్ణ గారు
      మీ సహృదయ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
      —-డా.కె.ఎల్వీ.

      Reply
  6. 6

    sagar

    మంచి సలహాలు మరియు పరిష్కారాలతో కూడిన మీ రచన ఎందరికో ఉపయోగ పడుతుంది సర్. ప్రతివారం మీ అమూల్య సలహాలకు ధన్యవాదములు.

    Reply
    1. 6.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు
      కృతజ్నతలు.
      —–డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  7. 7

    డి. వి. శేషాచార్య

    డాక్టర్ గారూ ధన్యవాదాలు.
    పేస్ట్ లు, బ్రష్ ల గురించి చాలా చక్కగా వివరించారు. కనీసం 20 నుండి 30 నిమిషాలు పళ్ళు తోమే వారిని చాలా మందిని చూసాను. అది ఎంత అనర్ధమో తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    Reply
  8. 8

    Bhujanga Rao

    మీ దంత ధావన సలహాలు బాగున్నాయి సర్. పన్ను తీయించుకుంటే కన్ను పోతుంది అనే మూడ నమ్మకం ఉండేది, పళ్ళకు కళ్ళకు రక్తం సరఫరా చేసే నరాలు వేరు వేరుగా ఉంటాయి అని చాలాకాలం తర్వాత తెలిసింది. దంత ధావన విషయంలో వాడవలసిన బ్రష్ , ఫెస్ట్ లూ అలాగే దంత ధావన ఏ విధంగా చేసుకోవాలి ఎంత సమయం చేయాలి అనే విషయాలు చక్కగా వివరించారు. మంచి సలహాలు మరియు పరిష్కారాలతో కూడిన అందరికీ ఉపయోగపడే మీ రచన బాగుంది సర్ మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ ప్రోత్సాహం వెలకట్టలేనిది.
      మీ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
      ————-డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!