సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    sagar

    దంత సమస్యలపై అవగాహన లేని వారికి మీరచన నిఘంటవు లాంటిది సర్ . ఎంతో ఉపయుక్తమైన రచనతో సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతున్న మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు హృదయపూర్వక
      ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Shyam kumar chagal

    Dr klv గారు, వయసు పైబడిన వారికి పళ్ల తెలుపు రంగు తగ్గిపోయి మెరుపు లేకుండా పోతుంది. వాటిని సహజంగా ఉండే ఆ తెలుపు రంగు లేదా మెరుపు ను తెచ్చేందుకు చికిత్సా విధానం లేదా అనేది తెలియడం లేదు. దీని గురించి వివరించాలని నా విన్నపం.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      ప్రశ్న అడిగారు బాగానే వుంది.కాని
      కామెంట్ రాయలేదు.చదివి కామెంట్ రాయండి.

      Reply
  4. 4

    Mohan Rao

    Doctor గారు ,

    నేటి సంచికలో నీటిలో అధిక శాతం వుండే Florosis వల్ల వచ్చే పంటి మచ్చల గురించి,

    వివరములు తెలిపినారు . ముఖ్యముగా
    పండ్లు పెళసుగా మారును అని విశద పరిచినారు.
    అలాగే పళ్లు పీకి నపుడు తీసుకోవలసిన
    జాగ్రత్త తెలిపారు

    చాల సులభ ముగా అర్ధమగునట్లు

    తెలిపి అందరికీ మేలు జరగాలని ఆశించి మీరు చేయుచున్న concept,
    మీయొక్క సమాజ సేవకు
    వందనములు

    With regards
    మోహన రావు

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  5. 5

    Bhujanga Rao

    ఈ సంచికలో డెంటల్ ఫ్లోరోసిస్ వల్ల వచ్చే పంటి మార్పులు, వాటి నివారణోపాయాలు మరియు పన్ను తొలగించినపుడు డాక్టర్ గారి సలహా తూచా తప్పక పాటించాలి,లేకుంటే ఎదురయ్యే సమస్యలు చక్కగా వివరించారు. అందరికీ ఉపయోగపడే తెలియని విషయాలెన్నో దంత లహరి సంచిక ద్వారా అందిస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ సహృదయ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు సర్ మీకు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!