సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    అల్లూరి Gouri Lakshmi

    వంకరపళ్ళు చాలా common problem. దాని వల్ల మొహంలో ఆకర్షణ మొత్తం పోతుంది.గతంలో లా ఇప్పుడు ఆ ఇబ్బంది భరించవలసి న అవసరం లేదు అని చక్కని
    సూచనలు ఇచ్చారు ప్రసాద్ గారూ ! ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      శ్రద్దగా చదివి స్పందించిన మీకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
  2. 2

    J.Mohan Rao

    Dear Dr Sir ,

    In this episode the orthodontic treatment available for unevenly formed teeth and assurance given
    that this is totally curable if treated in early-stage/age is encouraging , motivationing and
    many parents feel relieved after going through the details . More so for
    parents with daughters
    who can undergo treatment , set right the teeth formation and make them good looking.

    Your alert about a portion of teeth being cut in elders giving way to mouth ulcer s eventually leading to mouth cancer in elders is
    timely and highly educative.
    Your selfless efforts in
    Spreading awareness about Dental issues and treatment .

    Truly commendable.

    Regards Sir

    J Mohan Rao

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహన్ రావు గారు
      మీ విశ్లేషణాత్మక స్పందన నాబోటి రచయితలకు
      గొప్ప స్పూర్తిని ఇస్తుంది.మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Reply
  3. 3

    sagar

    ప్రతివారం ఇచ్చే సలహాలతో ఎంతోమందికి దంత సమస్యలకు పరిష్కారం చూపుతున్న మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ సహృదయ స్పందనకు
      కృతజ్ఞత లు.

      Reply
  4. 4

    Bhujanga Rao

    వంకర పళ్ళు ఎందుకు వస్తాయి,వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు పరిష్కారాలు బాగా వివరించారు. ప్రతివారం వివిధ రకాలైన దంత సమస్యలు వాటి నివారణోపాయాలు ఫోటోలతో వివరణాత్మక సందేశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారు
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    G.S.lakshmi

    వంకరపళ్ళ గురించి, వాటిని సరిచేసుకునే విధానాల గురించీ బాగా వివరించారండీ…

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కి ధన్యవాదములు మేడం.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!