సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    J.Mohan Rao

    నమస్తే డాక్టర్ గారు ,
    దంత వైద్యం లో పిప్పిపళ్ళ కు, ఆధునిక చికిత్సా విధానమైన సిల్వర్ amalgamation అత్యుత్తమo అని క్లియర్ చేశారు. ఎవరు అయిన చికిత్స కోసం వెళ్ళినప్పుడు ఇటువంటి సమాచారము మేలుచేస్తుంది , మాకు ఇది కావాలి అని చెప్పవచ్చు . డాక్టర్ గారు కూడా
    కొంచెం అర్థం చేసుకొని అలెర్ట్ అయ్యి మేలైన విధానం తో చికిత్స అందిoచే వీలు ఉంది. కొద్ది
    గా ఖర్చు అయినను . మేలైన , అందరికి ఉపయోగపడే పరిజ్ఞానాన్ని అందించే మీకు కృతజ్ఞతలు. అలాగే crowns పెట్టుట ఇప్పుడు పాత బడిన ట్రీట్మెంట్ అన్నారు.మరి లేటెస్ట్ విధానం , వివరణ ఉన్నదా .
    విశదీకరించ ప్రార్థన
    రిగార్డ్స్ sir
    జె మోహన రావు.

    Reply
  2. 2

    Bhujanga Rao

    పిప్పి పళ్ళకు డెంటల్ ఫిల్లింగ్స్ చేసే ప్రక్రియలో భాగంగా ఇపుడు అందుబాటులో ఉన్న చికిత్స విధానంలో ఎటువంటి చికిత్స అవసరమో అక్కడున్న పరిస్థితుల కనుగుణంగా చేసే ప్రక్రియను చాలా విపులంగా వివరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్ 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!