సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    Rajendra Prasad

    పెంపుడు జంతువుల పరంగా కూడా మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు సర్

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ప్రసాద్ గారూ…..
      ———-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    మనుషులలో వచ్చే వ్యాధులు జంతువులకు రాకపోవటానికి, జంతువులకు వచ్చే వ్యాధులు మనుషులకు రాకపోవడానికి కారణం వాటిలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి అనీ, అలాగే స్త్రీ పురుష జంతువులు కలవటానికి ఒక సీజన్ ఉంటుంది, మానవులలో లాగా అన్ని సీజన్స్ లో కలవవు అని నేను యూనివర్శిటీ లో చదువుకునేటప్పుడు ప్రొఫెసర్ గారు పాఠంలో చెప్పారు సర్!

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీరు విన్నది కొంత వరకూ కరెక్ట్ సర్.
      మీ స్పందనకు ధన్యవాదములు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్ .

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొదటగా మీ కామెంట్
    చూడడం ఆనందం అనిపించింది.
    కానీ మీలాటి వారు ఇంకా విపులంగా
    స్పందించాలి.
    హృదయ పూర్వక ధన్యవాదాలు.
    ——-డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  4. 4

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..
    సమస్యకు పరిష్కారం చాలా విపులంగా చెప్పారు .
    ప్రత్యేకించి ప్రశ్న అని కాదు కానీ మీకు వీలు అయినపుడు చిన్న పిల్లల నుండే పళ్ళు పాడవకుండా ఏమన్నా చెప్పండి.. ఈరోజుల్లో పళ్ళు రావడం, పాడవడం చూస్తున్నాం చిన్న పిల్లల్లో.. ఏమి ఆహార పదార్థాలు ఎంత వయసు వరకు తినకూడదు లాంటివి ఏమన్నా చెప్పండి..
    ధన్యవాదాలు..
    నీలిమ

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అలాగే అమ్మా
      రాసే ప్రయత్నం చేస్తున్నాను.
      —–డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  5. 5

    sagar

    దంత సమస్యల పరిష్కారానికి సరైన వేదికగా నిలిచిన మీ రచనకు ముందుగా శుభాకాంక్షలు సర్. అలాగే ముఖ్యమైన సలహాలతో ఆలోచింపచేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదములు.
      ——-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  6. 6

    J mohan rao

    Sir, మీరు పళ్ల ఆరోగ్యo గురించి మంచి విషయ ములు, నములుట, అదే Mastication, నోటి
    పరిశుభ్రత యెంత ముఖ్య మయినది , పాల పళ్లు, నోటి దుర్వాసన, చిగుళ్ల సంరక్షణ మరియు gargling with water after consuming , and drinking cold water /items etc ఇంక అనేకానేక వైద్య పరమయిన విషయ ములను సులభ శైలిలో వివరించు చున్నారు .
    ముదావహము.
    మంచి సేవా కార్యక్రమo
    శుభాకాoక్షలు . మీయొక్క initiative అందరు
    వుపయోగిం చు కోగలరని ఆశిస్తున్నాను.
    You are paying back to the Society.
    Regards Sir
    Mohan Rao .

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారు
      మీ స్పందనక ధన్యవాదములు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  7. 7

    Bhujanga Rao

    దంత వైద్య లహరి శీర్షిక ద్వారా దంత సమస్యల పరిష్కారానికి వైద్య పరమైన విషయాలూ చక్కగా వివరించారు. పళ్ళు ఊడిపోవడానికి శాస్త్రీయ పద్ధతిలో దంతధావన సరిగా చేసుకోకపోవడం అశ్రద్ధ ఒక కారణమైతే ,జన్యుపరమైన కారణాలు వల్ల కలిగే అనర్థాలు బాగా వివరించారు.ఆహారం తిన్నతరువాత శుభ్రముగా పక్కిలించాలి దానితో పాటు సకాలంలో చికిత్స కూడా తీసుకోవాలి. మీరిచ్చిన సలహాలు తూచా తప్పక అందరూ పాటించాలి అవసరం కూడా . మంచి విషయాలు అందిస్తున్నా మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.
      సూచనలు కూడా చేయండి సర్.
      ———–డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  8. 8

    GAJAVELLI SRINIVASA CHARY

    దంత సమస్యల గురించి విపులంగా తెలిపారు. ధన్యవాదాలు

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.
      ———డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  9. 9

    MV Satyaprasad

    పాల పళ్ళు వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు బాగా వివరించారు.

    మనం పెద్దవాళ్ళు అయ్యాక సరిగా దంతావధానం చెయ్యక పొతే వచ్చే ఇబ్బందులు కూడా బాగా వ్రాసారు.

    ఏదయినా పదార్ధం తిన్నపుడు నోరు సరిగా పుక్కిలించాలి అన్న విషయం బాగా వివరించారు .
    మంచి విషయాలు తెలిసాయి. చాల ధన్యవాదములు సర్.

    M V Satyaprasad
    Vijayawada.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సత్యప్రసాద్ గారూ
      మీ సహృదయ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  10. 10

    Shyam kumar chagal

    20 ఏళ్ల క్రితం దంత పరిరక్షణ అంటే పళ్ళు పీకించుకోవడం, పిప్పి పళ్ళు బాగు చేయించడం మాత్రమే ఉండేది. అంతకుమించిన అవగాహన ఎవరికి లేదని చెప్పాలి.
    మా నిజామాబాదులో, మేము కాలేజీ లో చదివే రోజుల్లో, దంత వైద్యుడు ఒకే ఒక్క రు ఉండేవారు. ఆయన ఇంటి ముందు అచ్చు తెలుగులో ” వెంకటసుబ్బయ్య ,దంతావధాని” అనే నేమ్ ప్లేట్ ఉండేది. అది చూసినప్పుడల్లా మా స్నేహితులం అందరం కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం.
    డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి శీర్షిక చదువుతుంటే దంత వైద్యం అనేది ఎంతలా అభివృద్ధి చెందింది అనేది అర్థమవుతుంది.
    ఒకప్పుడు పన్ను నొప్పి భరించలేనిదిగా మారి నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్లేవారు. ఆ తర్వాత రోజుల్లో డెంటిస్ట్ దగ్గరికి వెళితే చాలా పొడవైన క్యూ ఉండేది.
    వేరే జబ్బులకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ ఫీజు కొద్ది మొత్తంలో ఖర్చు అయ్యేది. కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే ట్రీట్మెంట్ కూడా జరిగేది కనుక కాస్త పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. పైగా అది ఎంత అవుతుందో ముందుగా తెలిసేది కాదు. అందుకు కాస్త భయపడేవాడిని.
    రాను రాను దంతా ల జబ్బులకే కాకుండా దంత సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత పెరిగింది. ప్రజలలో ఈ విషయంలో అవగాహన పెరిగి డెంటల్ క్లినిక్ లు ప్రతి పట్టణంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. వాటిలో చేసే ట్రీట్మెంట్ ధరలు కూడా బ్రహ్మాండంగా పెరిగిపోయాయి మరి.
    మంచి శీర్షిక ను మనకందిస్తున్న సంచిక కు ధన్యవాదాలు. జ్ఞాపకాలకు పందిరి తర్వాత మన ముందుకు వేంచేసిన డాక్టర్ కె ఎల్ బి ప్రసాద్ గారికి అభినందనలు.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      చాలా విశ్లేషణాత్మకంగా రాసావు.
      హృదయ పూర్వక ధన్యవాదములు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!