సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    సంచిక టీం కి హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Srilekha

    హృదయపూర్వక అభినందనలు సుశీలమ్మ గారు.

    Reply
  3. 3

    Alluri Gouri Lakshmi

    Hearty Congratulations Suseela garoo..We are all proud of you.. You can prove yourself in Telugu Academy with your Sincerity and hard work..Good Luck to You…

    Reply
  4. 4

    సత్యనారాయణ రాజు

    హృదయపూర్వక అభినందనలు, సుశీలమ్మ గారు. మీ నాయకత్వంలో తెలుగు భాష ప్రాచుర్యానికి మంచి కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను.

    Reply
  5. 5

    ఏల్చూరి మురళీధరరావు

    🌹🙏🌹నమస్కారం, మేడమ్. చాలా కాలం తర్వాత తెలుగు అకాడమీకి ఒక సమర్థ సహృదయ వ్యక్తిని ఎన్నుకొన్నారని మీ యీ నియామకం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీరు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో మంచిపనులను చేసేందుకు అక్కడి వాతావరణం మీకు సానుకూలం కావాలని ఆశిస్తుంటాము. మీకు సాభినందన హార్దిక శుభాకాంక్షలు!!! 💐💐

    Reply
  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    మీరు అందరిలా కాకుండా.. ప్రత్యేకమైన అంశాలు తీసుకుని విశ్లేషిస్తారు.. సాహితీ విమర్శనా, విశ్లేషణాత్మక గ్రంథాలు చాలా విశేషమైనవి..ఈ మంచి వార్త కోసం ఎదురు చూశాం.. మీరు ఎంపిక కావడం మాకు ఆనందం, గర్వకారణం.. బహు అభినందనలు మేడమ్ గారు.. 👍👍🙏🏻🙏🏻💐💐

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఒకోసారి మన సమాజంలో
    మంచి పనులు కూడా జరుగుతాయనడానికి
    మీ నియామకం ఒక గొప్ప ఉదాహరణ.
    మీకు అభినందనలు, శుభాకాంక్షలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!