సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Paresh Doshi

    Coincidence it is. This week i reviewed a movie which narrates how a gay comes out of closet. There is lot of homophobia in society, which needs to go. More and more such stories need to be told to make the society more democratic, inclusive and mutually respecting, while celebrating the differences.

    Reply
    1. 1.1

      Sai Padma

      చదివాను. మీరు రాసిన , ఈవెనింగ్ షాడోస్ .. మీద , ధన్యవాదాలు పరేష్ గారూ.. సరిగ్గా అర్ధం చేసుకున్నందుకు.

      Reply
  2. 2

    Paresh Doshi

    మోహనస్వామి తెలుగు పాఠకులు జీర్ణం చేసుకోగలరా అని అనుమానం. Brutally frank. It needs guts to accept reality. మీ కథ ను నో అనడం ఆశ్చర్యం లేదు. తెలుగు ప్రజలు కొంచెం నెమ్మదిగానే acceptance కి వస్తారు. కుప్పిలి పద్మ, అపర్ణ తోట ఇంకా కొద్దిమంది తో మీరు. A handful of people.

    Reply
  3. 3

    Paresh Doshi

    కథ బాగుంది. వాస్తవానికి గే ల కంటే bisexuals కష్టాలు ఎక్కువ సంకీర్ణమైనవి. రేవంత్ గే కాదు, ఒక bi with more leaning towards men. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరస్పర ప్రేమ అపురూపం. నమ్మలేనంతగా.
    Honeymoon Travels చూడండి.

    కేవలం గే అయిన సంతానాన్ని అర్థం చేసుకోకుండా బలవంతపు పెళ్లి చేస్తారు కొందరు. అలా ఇద్దరి జీవితాలు బలి చేస్తూ.

    మీ కథ మీరా దృష్టి నుంచి కాబట్టి మిగతా కథల కంటే ఒక మెట్టు పైనే ఉంది.

    Reply
  4. 4

    dhaathri.dhaathri9@gmail.com

    కొన్ని బంధాలకి పేర్లు పెట్టలేము వారిద్దరి మధ్యా ఉన్న బంధం ఒక దగ్గరతనం ప్రేమ లాంటి స్నేహం భౌతిక బంధానికి సాక్షి పాప ఉన్నా వారిది ఆత్మబంధం. అందులో భార్య భర్త కాదు ఇరువురు ఆత్మ బంధువులు ఆ బంధాన్ని తెలుస్కుంది తనకి ఏమి కావాలో అర్ధం చేసుకుంది అతన్ని అతనిలాగే స్వీకరిస్తూ ఆహ్వానించింది అతనూ అదే స్థితిలో ఉన్నాడు.అదే ఉదాత్తమైన ముగింపు బాగుంది. ఇతివృత్తం ఈ మధ్య మనం వింటున్న దైనప్పటికీ ఇంకొంచం ముందుకు వెళ్ళి చర్చించిన కధ. అని నాకు అనిపించింది. కథనం బాగుంది పాపా. ఇలా కూడా జరగొచ్చు అనిపించింది. …ప్రేమతో జగతి

    Reply
    1. 4.1

      సాయి పద్మ

      నిజమే..అమ్మా.. ఎప్పటికీ స్త్రీ లే అర్ధం చేసుకోవాలా ? అన్న విధంగా ఒకరు అన్నారు. ఇక్కడ ఎవరు అర్ధం చేసుకునారు అని కాదు. కానీ, ఇద్దరికీ ఆత్మిక స్నేహం ఏర్పడి బలపడింది. సెక్సువల్ ఓరియంటేషన్ ని ధైర్యంగా వోప్పుకొనే వారికి కూడా అండ కావాలి . ఆ విధంగా రాసే ప్రయత్నం చేసాను

      Reply
  5. 5

    Vimalaprasad

    ఆసక్తి కరమైన నేరేషన్.. సమస్యలు సున్నితంగా ప్రెజెంట్ చేసారు.. నచ్చిన కథ..

    Reply
    1. 5.1

      Sai Padma

      thank u so much.. vimala prasad garu

      Reply
  6. 6

    Uma nuthakki

    ఈ కధ నేనే ముందు చదివాను. ఒక సారి చూడమని సాయిపద్మ పంపినప్పుడు ఆ కధ చదివాక నన్ను చాలా రోజూ Haunt చేసింది. చిన్నప్పుడు Rudyard kipling- if poem ని గట్టిగా అరిచి అరిచి చదివించేవాళ్ళు మా నాన్నగారు. అనుకున్నవి జరగనప్పుడు.. అంతా ఇక ఒకలా అవుతుంది అనుకుని అవ్వనప్పుడు… అప్పుడే కదా అసలు జీవితం, అసలు బ్రతకడం మొదలయ్యేది.
    చలాసార్లు కొన్ని కధలు చదివినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఇది కధ కాకుండా వాస్తవం అయితే…ఆ రచయిత చెప్పిన కంక్లూజన్ తర్వాత కూడా కధ ముందుకు వెళుతుంది కదా. అప్పుడేమవుతుందీ అనిపిస్తుంది నాకు. ఈ కధ చదివాక అదే అనిపించింది. అతను పెళ్ళి అయ్యాక ఒక కూతురు పుట్టాక, తన మనసు చెప్పిన మాట విని, ఒక నిర్ణయం తీసుకున్నాడు. చాలా సంఘర్షణ పడ్డాక ఆమె తన భవిష్యత్తుని తాను మలచుకుని ముందుకు వెళిపోయింది.
    మామూలు కధలు ఇంతే కదా. ఇక్కడితో శుభం కార్డు పడిపోతుంది. కాని ఈ కధ ఇక్కడే మొదలయ్యింది. ఒక వేళ… అతను ఎన్నుకున్న ఆ జీవితంలో అంతా సాఫీగా జరగకపోతే ఏం జరుగుతుంది???
    మోహన స్వామి లో వసుధేంద్ర కూడా ఈ సంఘర్షణ చాలా చక్కగా చూపిస్తారు. ఆపోజిట్ పార్టనర్స్ దగ్గర్నించి ఎదుర్కొనే తిరస్కారం (మోహం తీరాక)… సంఘం నుంచి ఎదుర్కొనే తిరస్కారం. కుటుంబానికి దూరం అయ్యాక మళ్ళీ వెనక్కి రాలేక.. ఉన్న జీవితంలో సర్దుబాటుకాలేక.. ఎన్ని జీవితాలో అలాంటివి.
    అలా కాకుండా తమ జీవితాన్ని మళ్ళీ కుదుట పరచుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా.
    రేవంత్ కారెక్టర్ కన్నా, మీరా కారెక్టర్ చాలా నచ్చింది. అతను ఏ డెసిషన్ తీసుకున్నా.. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎంతగా కుదిపేసినా.. అతను ఒంటరిగా మిగిలిపోయాక స్నేహంగా అక్కున చేర్చుకోవడం.. ఎంత గొప్ప విషయం కదా.
    LGBT .. ఇష్యూస్. డెలికసీస్.. వీటన్నిటికన్నా.. మీరా చూపించిన ఆ స్నేహం నాకు భలే నచ్చింది సాయీ. ఏ స్నేహం లో అయినా కావల్సింది అదే కదా.

    Reply
    1. 6.1

      Sai Padma

      అవును ఉమా.. ముఖ్యంగా , వొక ముసుగు తొలగిపోయిన తర్వాత, జీవితం ఏమిటి ? అన్ని స్నేహాలూ పోతాయా ? ముఖ్యంగా స్నేహం ,బంధం అనేవి మన ఒరియంటేషన్ మీద ఆధారపడి తర్వాత పోతాయా ? అన్నది .. ఎప్పుడూ నేను ఆలోచించే ప్రశ్న. ఎన్ని తిరస్కారాలు, ఎన్ని గురి అయినా.. తర్వాత జీవితం దుర్భరం కాకూడదు కదా.. థేంక్ యు సో మచ్ నువ్విచ్చిన ధైర్యానికి ఈ కధ మీద

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!