సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    Excellent daring analysis

    Reply
  2. 2

    Murali Manohar Putti

    అద్భుతంగా విశ్లేషించారు…
    ప్రశ్నించాలి… వీళ్ళను ప్రశ్నించాలి…
    అడ్డదిడ్డంగా వ్రాస్తున్నారు…కారు కూతలు కూస్తున్నారు. కూతలకు ‘ అవార్డులు ‘ కురిపిస్తున్నారు. సాహిత్య అకాడమీ కుట్రలను చీల్చి చండాడాలి..కోసి కుప్ప వేయాలి👍

    Reply
  3. 3

    ASURI HANUMATHSURI

    ఆధ్యాత్మికత, అంతకంటే ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మికత అనేవి ఆధునిక సైన్సు కి అతీతమైనవి..సైన్సు కి కూడా అందని విషయాలను సైతం బోధపడేలా చేసి బుద్ధి ని స్థిమిత పరిచేవి. అలాంటి ఆధ్యాత్మికతను వైజ్ఞానిక చట్రం లో ఇముడ్చాలను కోవడం తగదు. గట్టిగా చెప్పాలంటే మూర్ఖత్వమే. పుస్తకం పూర్తిగా చదివాక మరింత నిక్కచ్చి అభిప్రాయాన్ని చెప్పగలను. ఏదేమైనా ఈ అవార్డు ఇవ్వడం వెనుక దురుద్దేశం ఉందో లేదో గానీ సదుద్దేశం అయితే లేదని అనిపిస్తోంది.

    Reply
  4. 4

    Hyma Bhargav

    చాలా చక్కగా చెప్పారు. అసలు పిల్లలకు కథల ద్వారా మంచి విషయాలు చెప్పడం అనేది అన్ని భాషలలో ఎప్పటి నుండో వున్న అలవాటు.ఇలాంటి భావజాలం పిల్లల మెదళ్ళకు ఎక్కించేందుకు ప్రయత్నించినపుడు ఆ కథల్లో కూడా సృజనాత్మకత కొరవడి, పేలవంగా వుంటాయి. కల్మషం లేని పసి మనసులకు సాహిత్యం కూడా విషంఎక్కించడం ఎందుకు?
    భారతీయ ధర్మాన్ని, గొప్ప విలువలను ఒక్క మాటతో కొట్టి పడేయాలని భావిస్తే అది అవివేకమే ఔతుంది.బాల సాహిత్యం లో కూడా ఇలా విషాన్ని నింపడం బాధాకరం.

    Reply
  5. 5

    హైమా భార్గవ్

    చాలా చక్కగా చెప్పారు. బాల సాహిత్యానికి ఇచ్చే అవార్డ్ లు కూడా విషపూరితం కావడం విషాదం.భారతీయ ధర్మాన్ని, గొప్ప విలువలను గ్రహించలేని వారు ఒక్క మాటతో పడగొడుతున్నాను అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది.అన్యాయాన్ని ఎదిరించాలి అని రచనల్లో చెప్పే రచయితలందరూ ఈ అన్యాయాలను ఎదిరించే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మురళీ కృష్ణ గారి విశ్లేషణ అవార్డుల విషయంలో
    ఉన్న ఎన్నో లొసుగులను బయట పెడుతున్నది.
    అడిగేవారు లేనంత కాలం పరిస్తితి ఇలాగే కొనసాగుతుంది.ఆయన సాహసం గొప్పది.ఈ విశయం చర్చించ డగ్గది.మురళీకృష్ణ గారికి అభినందనలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

    Reply
  7. 7

    సనత్కుమార్ హరి

    ఇదొక అద్భుతమైన విమర్శ వడ్డే వారికి ధన్యవాదాలు
    పెన్సిల్ సన్నగా చెక్కితే కొసవిరుగుతుంది
    ఇలాంటిదే మేధావులనుకునే వారి బుధ్ధి

    Reply
  8. 8

    Dorbala Balashekhara Sharma

    ‘దేశం కోసం, ధర్మం కోసం’ అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కారు పాలనలో కూడా ఇలాంటి ఏకపక్ష, వివక్ష, వామపక్ష భావజాల పూరిత చర్యలు, నిర్ణయాలు, ప్రోత్సాహకాలకు చోటు దక్కుతుండటం మరో అవాంఛనీయ పరిణామం. నిజమైన లౌకికవాదులు, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రేమించే సాహిత్య లోకం ఇప్పటికైనా ఒక్కటై మూకుమ్మడి నిరసనలకు దిగాలి.
    – దోర్బల బాలశేఖర శర్మ

    Reply
  9. 9

    Sujala

    చాలా చక్కని విశ్లేషణ. పిల్లల పుస్తకాలు పిల్లలు చదువుతున్నారా? నావి రెండు నవలలు తానా వారు వేసారు.అవి ఎంత అమ్ముడు పోయాయో నాకు తెలియదు. నేను ప్రింట్ చేసిన నవల 50కాపీలు ఫ్రీగా స్కూల్ కి ఇచ్చాను.మిగిలినవి వంద కూడా అమ్ముడు అవలేదు సాహిత్య అకాడమీ ఎవరికి ఎందుకు ఇస్తున్నారు అన్నది నాకు తెలియదు దాని గురించి నాకన్నా సీనియర్ రచయితలకు తెలుసు

    Reply
  10. 10

    Dr.Trinadha Rudraraju

    మీ విమర్శ సహేతుకం👍
    ఒక మిత్రుడు ఇస్తే చదివానండి, అవార్డుల గురించి తెలియదు గాని అతనిని అడిగాను తాను చదివాడేమోనని లేదండి మీ దగ్గర “నేను” లాంటి పుస్తకం చూసే.. ఈ “నేను అంటే ఎవరు” తీసుకున్నానన్నారు.
    తర్కంతో ధృవీకరణ మరియు శాస్త్రీయ స్థిరత్వం కోసం చర్చించ అవకాశం తప్పక ఉండాలిగాని శాస్త్రానికి అవధులు నియమించి, వారే శాస్త్రీయ ప్రమాణాలకు పీఠాధిపతులులాంటి వైఖరి విమర్శనాత్మకం. మా ప్రొఫెసర్ మరియు నోబెల్ లెరేట్ ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్ (బెల్జియం) భారత పురాతన గ్రంథాలు, ముఖ్యంగా వేదాలు మరియు భగవద్గీత, మానవజాతికి ఒక నిధిగాచెప్పారు. ఒక భావజాలానికి సొంతం సరే కాని వారి హ్రస్వద్రిష్టి ని అందరికి ఆపాదించే (ప్రామాణికత) ప్రయత్నం మాత్రమే ప్రశ్నార్థకం ?

    Reply
  11. 11

    Shyam kumar chagal

    మొత్తానికి హిందూ సంస్కృతి ని చెడగొట్టు వారికి అవార్డు లు వస్తున్నాయి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!