

కొండ గుహల్లోని గీతలు
అర్థాలు వెతుక్కున్నాం!
భాషలోకి మార్చుకున్నాం…
నాగరికతను పెంచుకున్నాం
అక్షరాలను సుసంపన్నం చేసుకున్నాం.
ఆధునిక మానవుల ఎమోజీలు
గూగుల్లో నిక్షిప్తం
చిహ్నాలను అక్షరాలలోకి మార్చిన మనం
మాటలను గుర్తుల్లో వెతుక్కుంటున్నాం
విచిత్రం – ఎమోజీల సైకిల్.

3 Comments
rushitha1234.shanmukhi@gmail.com
Super madam..Baga chepparu..







Sugunaallani
బాగా చెప్పారు నాగలక్ష్మి గారూ… ఏమోజీ ల గురించి
డా కె.ఎల్.వి.ప్రసాద్
నా దృష్టిలో ఎమోజీలు
బద్దకానికి గుర్తులు…
మొక్కుబడి చిహ్నాలు.
బాగా రాసారు శుభాకాంక్షలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్