సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. A. Raghavendra Rao:
    *Shubhodayam. My God! What a description of election duty. It is so interesting to read that I have forgotten to drink my coffee. Now you have to prepare a steaming coffee and serve me as compensation, my dearest sister.
    Each and every item you remembered while carrying out your onerous duty.
    I have not been to any such duty as I was exempted. I had safe keys and keep the bank open on election day. Whatever the parties given, while they drink and eat, they were left with cash which they visited the bank and deposited!*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆచార్య మహాసముద్రం దేవకి గారి వ్యాఖ్య: *మీ అనుభవాలను, అగచాట్లతో సహా కథ అల్లారు .చాలా బాగుంది. మీకు అభినందనపూర్వక ధన్యవాదాలు నాగలక్షి గారూ.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కోగంటి గాంధీబాబు (విశ్రాంత చరిత్ర అధ్యాపకులు) గారి వ్యాఖ్య: *ఎన్నికల విధుల నిర్వహణ గురించి చ క్కగా వివరించారు.నేను కూడా ఒక పాతిక ఎలక్షన్ లను PO గా నిర్వ హించాను,(పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ).
    ఎన్నికలను నిర్వహించ గల నేర్పూ, ఓర్పూ, సహనం, శాంతం, విచక్షణ, జ్ఞానం చాలావరకు అధ్యాపకులలో ఉంటుంది. అదే రెవెన్యూ సిబ్బందికి మెటీరియల్, distribution, Reception వంటి విధులే గాని ఓపికతో, చతురతతో, సహనంతో చేయాల్సిన ఎన్నికల నిర్వహణ విధులు సాధారణంగా ఇవ్వరు. ఇందుకు అత్యంత సహన శీలురూ, సమర్థులూ అయిన అధ్యాపక బృందం వారిని EC ఎక్కువగా వినియోగించడం చూస్తాము. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్తంభాలుగా అధ్యాపకుల సేవలను మనం గుర్తించాలి.💐💐🙏 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యం. వి. జి. ఆంజనేయులు గారి వ్యాఖ్య: *స్వయానా అనుభవించి వ్రాశారు కదా!సహజసిద్ధంగా ఉంది నాగలక్ష్మి గారు 👏👏👏👏👏*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి. జయవేణి గారి వ్యాఖ్య: *పోలింగ్ విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం వుంటుంది మేడమ్… కళ్ళకు కట్టినట్లుగా వ్రాసారు…👏 *

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యం. వి. ఉమాదేవి గారి వ్యాఖ్య: *బాగా చెప్పారు. అభినందనలు మేడం. 👌👌🌹💐🤝ఎలక్షన్స్ డ్యూటీ చాలా కష్టం మేడం. మా సార్ కూడా వేరే జిల్లాలలో డ్యూటీ కి వెళ్లి అష్ట కష్టాలు వచ్చాక కథలా చెప్పేవారు. 😊🙏 *

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దొడ్డపనేని అఖిల గారి వ్యాఖ్య: *చాలా బావున్నాయి మీ అనుభవాలు. మొన్న అమ్మతో వోట్ వేయించడానికి మొత్తం మీరు చెప్పిన సామాగ్రితో+ వీడియో షూటింగ్ తో 6 గురు వచ్చి సందడి చేశారు. Fridge వాటర్ తాగి వెళ్ళారు అలసిన మొహాలతో ఈవెనింగ్ 6.30 కి.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నిర్మలజ్యోతి గారి వ్యాఖ్య: *This is everyone ‘s experience madam garu. Chaalabhaga akkadakkda vyganganu theliyajesaru election duty staff kastalanu. 👌👌👌 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!