సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    Vaidehi

    కథలోని సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. ఆసక్తికరంగా ఉంది.

  2. 2

    Kamala

    మొదటి భాగం నుంచే ఆసక్తి రేకెత్తించేలా ఉంది మేడమ్. చిన్నపిల్లైనా జాహ్నవి చాలా పెద్దదానిలా ఆలోచించడం చూస్తుంటే ఆడపిల్లలకి ఇలాంటి ఆలోచనా సరళి స్వతహాగా వచ్చేస్తుందేమో అనిపించింది. మాలతి వేదన వర్ణనాతీతం అనే చెప్పాలి. మన ప్లేస్ లోకి వేరే ఎవరో వచ్చారంటే అది నూటికి నూరుశాతం మనల్ని కట్టుకున్న వారి వల్లే. అలానే చిన్నదైనా జాహ్నవి చాలా మెచ్యూర్ గా ఆలోచించడం బాగుంది.
    అండ్ ఫైనల్లీ చాలా చాలా బాగుంది మేడమ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా.

  3. 3

    Vasumathi

    మొదటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది. తరువాత ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న.

  4. 4

    SaiShivani Kodati

    కథ చాలా అందంగా సాగింది. ఈ కథలో వాడిన ఉపమేయాలు భలేగా ఉన్నాయి. తరువాతి కథ భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

  5. 5

    Abhigna

    కథ చాలా ఆసక్తికరంగా ఉంది. నీలిమ,జాహ్నవిల స్నేహం ముచ్చటేసింది. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

  6. 6

    Vasumathi

    మొదటి ఎపిసోడ్ బాగుంది.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది భారతలక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య*
    చాలా బాగుంది. ఇప్పటికి బాగా రాసారు.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది తేజస్విని పార్వతి రామారావు గారి వ్యాఖ్య*
    బాగుందమ్మా. ఇప్పటికైతే. ముందు ముందు ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయని ఆశిస్తున్నాను. మీ పరిచయంలో మిర్యాలగూడ అని చదవగానే మనసుకేంతో ఆనందమేసింది 😍మాది కూడా అదే ఏరియా కదా 🙂

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కొణతం వెంకటేష్ గారి వ్యాఖ్య*
    మీకు అభినందనలు

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది మల్లికా రాణి కలిదిండి గారి వ్యాఖ్య*
    Starting of the story bagundandi…

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది విజయ రామానుజం గారి వ్యాఖ్య*
    బాగుందండీ. జాహ్నవి పాత్ర బాగుంది. ఆసాంతం చదివేశాను.

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది నాగభూషణం గోటేటి గారి వ్యాఖ్య*
    అద్భుతమైన రచన.

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది అనూరాధ గారి వ్యాఖ్య*
    చాలా చాలా బావుంది శారద గారు. నెక్ట్స్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్. జాహ్నవి పాత్ర బాగా నచ్చింది. కథా ప్రాంతం మైసూర్ చాలా బావుంది.

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది మంజులత గారి వ్యాఖ్య*
    మీకు అభినందనలు💐

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది ఆర్. రమాదేవి గారి వ్యాఖ్య*
    బాగుందండి ఇప్పటివరకు రాసిన స్టోరీ…👌

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది చిట్టె సిద్ధ లలిత గారి వ్యాఖ్య*
    నిటారు నడక , వంగని భుజాలు, ఎత్తిన తల..
    స్థిరమైన వ్యక్తిత్వాన్ని సూచించే జాహ్నవి గురించి ఆకట్టుకునేలా రాసారు. ప్రతి ఆడపిల్లా ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగివుండాలనే ఆకాంక్ష అక్షరాల్లో ద్యోతకమవుతోంది.
    చాలా బాగుంది. అభినందనలు శారద గారూ…💐👏

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది దోర్నాల విదుర రెడ్డి గారి వ్యాఖ్య*
    మీదైన శైలీ మనసు రచన. అనేక జీవన సందర్భాలకు ప్రతిబింబంగా నిలిచింది మేడమ్.
    గొప్పగా వ్రాసారు.

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కమల గారి వ్యాఖ్య*
    చాలా అంటే చాలా బాగుంది మేడమ్. ఆడపిల్ల ఎలాంటి సిట్యువేషన్ లోనైనా తలొంచుకోకుండా ఉండాలనే ఆలోచన జాహ్నవిలో నిబిడీకృతమై ఉందనిపిస్తుంది. వెన్ను వంచకుండా నడవడం, చాలాకొద్ది మందితో స్నేహం చేయడం, ఓ మాంచి లీడర్ ఇవన్నీ చదువుతుంటే చిన్నప్పుడు నేనెలానే ఉన్నదీ గుర్తుకు వచ్చింది. అలానే ఫోటో ఆల్బమ్ చూస్తూ తన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్న మాలతిని చూస్తుంటే నా కళ్ళముందే కొవ్వొత్తిలా కరిగిపోయిన మగువల జీవితాలన్నీ కళ్ళముందు కదలాడాయి. చాలా కష్టమైన సిట్యువేషన్ అదీ. అండ్ జాహ్నవి అంత స్ట్రాంగ్ గా ఉండటానికి తన తల్లి జీవితం కూడా ఒక కారణం కావొచ్చు. అలానే ఆమె స్నేహితురాలు నీలి గురించి చదువుతుంటే రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగే వాళ్ళ ఇల్లల్లోని పిల్లలు పంజరంలోని రామచిలుకల్లాంటి వాళ్ళనిపిస్తోంది.
    ఇప్పటివరకూ ఆసక్తికరంగా ఉంది. ముందు ముందు ఇంకా బాగుంటుందనే అనుకుంటున్నాను. సూపర్ మేడమ్… అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఆల్సో… 👌👌✍️🙏

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రూప రుక్మిణి గారి వ్యాఖ్య*
    మంచి ప్రారంభం ఆంటీ… శుభాభినందనలు ❤️💐💐

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    * ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య*
    చాలా బాగుందండి. మైసూరు వర్ణనతో మొదలైన కధ బాగుంది. జాహ్నవి వర్ణన ఆ అమ్మాయి వ్యక్తిత్వం తెలియచేస్తోంది. నవల పేరు, ముఖ చిత్రంని బట్టి జాహ్నవికీ మరొకరికి జరిగే ఉత్తరాలు కథగా నడుస్తుంది అనుకుంటూన్నా.ఆ ఇంకొకరు తండ్రి కూడ కావచ్చు. తరువాత భాగం కోసం ఎదురు చూస్తున్నా.

  21. 21

    దుర్గా మాధురి

    జాహ్నవి పాత్ర ఎంత పరిపక్వత తో ఉన్నదో..

    అయితే ఇక్కడ నాకు నచ్చిన అంశం అదొక్కటే కాదు…

    స్నేహం… సాధారణంగా మన సమాజంలో అంటే నిజ జీవితంలో కానీ కల్పనలైన కథలలో కానీ స్నేహం అంటే అబ్బాయిలూ అలాగే అబ్బాయిల గురించీ చెప్పినప్పుడూ స్నేహం గురించిన ప్రస్తావన ఉంటుంది.

    కానీ ఇక్కడ అమ్మాయిల విషయంలో చెప్పారు స్నేహాన్ని. అదీ ఏదో గాలివాటంగా కాదు, ప్రాణ స్నేహంగా.

    ఈ విభిన్న కోణం నా మనసుకు దగ్గరగా అనిపించింది.

    కొనసాగించండమ్మా, ఎదురు చూస్తున్నాం తరువాత భాగం కోసం

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది అనూరాధ గారి వ్యాఖ్య*
    చాలా చాలా బావుంది – అనూరాధ

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శుభామహి మాచెర్ల గారి వ్యాఖ్య*
    చాలా బాగుంది అమ్మ. 💐💐💐
    శుభామహి మాచెర్ల

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది Zara Naaz గారి వ్యాఖ్య*
    👏👏👏 మామ్
    Zara Naaz

  25. 25

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది బి. శ్రీలక్ష్మి గారి వ్యాఖ్య*
    చాలా బావుంది మా. మీకు అభినందనలు మా 💐🌹
    బి. శ్రీలక్ష్మి

  26. 26

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య*
    చాలా బాగుంది శారద గారూ. వారానికి ఒకసారి రాస్తున్నారా, రోజూ రాయలేరా, బిజీ నా? ఏంలేదు, రోజు చదవాలని ఆశ అంతే 😍
    కృష్ణ వాసంతిక

  27. 27

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది ముసునూరి వెంకట రమణ ఈశ్వర్ గారి వ్యాఖ్య*
    ఎవరో ఆ “మహాతల్లి”.. జాహ్నవి ఎలా తెలిసికుంటుందో తెలిసుకోవాలనే ఉత్కంఠలో ఉంటే “సశేషం” అన్నారు.. ఉహ్ మళ్ళీ ఆగాలి. పిల్లల మానసిక పరిస్థితి మనస్తత్వం గురించిన సీరియల్.. ఈ మధ్యలో ఎవరూ రాయటం లేదేమో.. బావుంది 👌💐 చదువుతుంటే!
    జాహ్నవి తన సహజ ఛలోక్తులతో అక్కడి వాతావరణాన్ని ఎలా తన గ్రిప్ లోకి తెచ్చుకుందో, రాస్తే బావుండేది, అలాటి భావ ప్రకంపనలను వ్యక్తీకరించగలిగే అవకాశం రాదు, అలా వచ్చినపుడే రచయిత్రి తన రచనా మేధో పటిమను ప్రదర్శించగలదు 💚💐
    ముసునూరి వెంకట రమణ ఈశ్వర్

  28. 28

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది తేజస్వి పార్వతి రామారావు గారి వ్యాఖ్య*
    చాలా మంచిగా సాగుతుందమ్మా నవల. జాహ్నవి తన మనసులోని విషయాలు చెప్పడం కోసం లెటర్ వ్రాయడం నాకు నచ్చింది. ఎందుకంటే మన మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పుకోవాలంటే అవతలి వారు ఎదుటి ప్రశ్న వేయకుండా మనం చెప్పేది వినాలని మనసు కోరుకుంటుంది ఒక్కోసారి. కానీ మనిషి ఎదురుగా ఉన్నప్పుడు అది కుదరదు. అదే లెటర్ అయితే ప్రశాంతగా మనసులో ఉన్న ప్రతి విషయం ఎలాంటి disturb లేకుండా వ్రాయొచ్చు😍
    తేజస్వి పార్వతి రామారావు

  29. 29

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది పద్మజ కొండూరు గారి వ్యాఖ్య*
    చాలా బావుంది జీ
    పద్మజ కొండూరు

  30. 30

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య*
    కథ, కథనం చాలా బాగున్నాయి! మీకు అభినందనలు మేడమ్!
    వల్లూరి పార్థసారథి

  31. 31

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శిల్ప నూగుల గారి వ్యాఖ్య*
    జాహ్నవి పాత్రను చక్కగా మలుచుతున్నారు. బాగుంది.జాహ్నవి చాలా matured గా ఉంటూనే తన బాధను తనలో దాచుకుంటూ వస్తోంది.
    శిల్ప నూగుల

  32. 32

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది తులసి భాను గారి వ్యాఖ్య*
    కథ బావుందండీ.
    తులసి భాను

  33. 33

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రేణుకాదేవి ఉప్పలూరు గారి వ్యాఖ్య*
    సరళమైన శైలిలో సాగుతోంది మీ నవల . బాగుంది శారద గారు.
    రేణుకాదేవి ఉప్పలూరు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!