సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: * పాపం మాలతీ ఎలా తట్టుకుంటుందో. ఊర్మిళ స్వభావం నచ్చింది. జాహ్నవి పట్ల తను చూపే శ్రద్ధ నచ్చింది. మాలతి ఎందుకు విడాకులు తీసుకోవలసి వచ్చిందో ఏమో. ఆనంద్ కూడా మంచివాడి లాగే ఉన్నాడు. కూతురంటే చాలా ప్రేమ. పిల్లలు కూడా చక్కగా కలిసిపోయారు. ఊర్మిళ వ్యక్తిత్వం నచ్చింది. చాలా బాగుంది శారద గారూ👌👌*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *
    నాలుగు రోజులు ఉండాలని జాహ్నవి తీసుకున్న నిర్ణయం పొరపాటు అవ్వబోతుందని చదివి ఏం అవ్వుద్దో అంత మంచి కుటుంబంలో అని అనిపిస్తుంది. వచ్చేవారం దాక చూడాలి ఏం కాకూడదని కోరుకుంటూ…*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: * కథ చదువుతుంటే కళ్ళలోనించి నీళ్ళు అప్రయత్నంగా వస్తూనే ఉన్నాయి… చాలా బాగుంది .. చాలా ఆసక్తికరంగా ఉంది.. ఊర్మిళ ఏమో ఇంత మంచి వ్యక్తిలా ఉంది.. ఆనంద్ కూడా మంచి వాడిలా ఉన్నాడు అస్సలు మాలతి, ఆనంద్ ల విషయం లో ఏమి జరిగిందో, ఎందుకు విడిగా ఉన్నారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది.. వాళ్ళ అమ్మ భయం తెలిసిన జాహ్నవికి కూడా ఊర్మిళ నచ్చేసింది.. జాను కనన మాలతి దగ్గర ఊర్మిళ మంచిదని తనకు నచ్చినదన్న విషయాన్ని చెప్తే మాలతి ఎలా తీసుకుంటుందో.. అస్సలు కథ ఎలా సాగుతుందో అని చాలా ఆసక్తికరంగా ఉంది.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య:
    *అన్నంత కాదు, నన్నంత అని వ్రాశారు. ఈ సంధులు నన్ను ఎంతో ఆకర్షిస్తాయి.
    సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఈ వర్ణనను కథ కన్నా ముందే ప్రస్తావించేస్తున్నాను.
    కథ లోకి వస్తే,
    ఈ మధ్యా, ఆ మధ్యా అని లేదు, బండి మీద నాయికా నాయకులు రా(పూ)సుకోవటమే.
    ఆ మాట చెప్పి ఇక్కడ కథ లో వర్ణనను పలౘబరౘట్లేదు. కానీ ప్రస్తావింౘకుండా ఉండలేక పోయాను.
    ఊర్మిళ స్పర్శ గుఱించి ౘదివాక. మాయలాడి వంటివి తన ఆలోచనలు కాదు అని ఇదో ఋౙువు.
    మరలా కొనసాగిస్తాను సమీక్ష.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *
    చాలా చాలా బావుంది. అప్పుడే అయిపోయిందా, అనిపించింది. మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. సూపర్ శారద గారు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *
    దైవత్వపు కొలనులో ఈదుతున్న చేపపిల్లలా… మఱోసారి అద్భుతం అనిపించారు.
    ఎంత నలిగి పోతోంది పాపం జాహ్నవి!
    తల్లి కోసం ఊర్మిళ ముందు చెడ్డదై పోతోంది.
    ఇప్పటి దాకా తన అపార్థం వలన, ఇప్పుడు తల్లి అపార్థం వలన.
    ఎంత సంఘర్షణ! పైగా ఊర్మిళ వయసును అంచనా వేసేసింది అంటే ఆమె పట్ల, ఆమె ఉనికి పట్ల ఊహ మారుతోంది.
    భలే మలుపులు, కథలోనే కాదు, పాత్రలలో కూడా. చేయి తిరిగిన, అనుభవం ఉన్న రచయిత్రి మాత్రమే కాదు, సమాజం లోని జీవితాల పట్ల స్పష్టమైన అవగాహన, పాత్రల పట్లనే కాదు, వారి ప్రవర్తనల పట్ల విశ్లేషణా కనిపిస్తున్నాయి.
    రావడమూ, వెళ్లడమూ రెండూ ఆలోచించే విషయాలే.
    ఊర్మిళ లాగా మాలతి ఉండక పోవచ్చు, ఎవరి కారణాలు, బాధలూ, పరీస్థితులూ వారివి.
    మాలతీ అభద్రతాభావమే జానూ కి వచ్చిందని అనిపిస్తోంది.
    బాగా ఊరిస్తున్నారమ్మా.
    Sorry for today’s post in bits and pieces, too much occupied, doing nothing.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *జానూ మెల్లిగా పిల్లలకు, ఊర్మిళ కుదగ్గరవుతోంది.. పాపం మాలతి.. అసలే ఆరోగ్యం బాగుండదు.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెద్దింటి భారతి లక్ష్మి గారి వ్యాఖ్య: * ధన్యవాదాలు శారద గారు. 11 ,12 ,భాగాలు చదివాను చాలా చాలా బాగుంది .జానూ మానసిక విశ్లేషణ బాగుంది. ప్రతీ పాత్ర చక్కగా మలిచారు మళ్ళీ వారం ఎప్పుడు వస్తుందా అన్నంతో ఎదురు చూపులు. చాలా రోజుల తరువాత ఓ మంచి సీరియల్ చదువుతున్నాను.మరో సారి ధన్యవాదాలు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. వైదేహి గారి వ్యాఖ్య:
    *11th ఎపిసోడ్ చదివాను. జాహ్నవి ని తండ్రి ప్రేమగా చూడడం తృప్తి కలిగించింది. జాహ్నవి ఊర్మిళ తో కలిసి పోకపోవడం చదివాను.బాద వేసింది. 12 ఎపిసోడ్ లో జాహ్నవి పిన్ని కి క్లోజ్ అయ్యింది. ఎంత త్వరగా, కథ ముందుకు వెళుతూందో! ప్రతి వారం కొత్త మలుపు కథ లో ఉండడం బాగుంది.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!