సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. *

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *”మౌనం కూడా ప్రేమ సందేశాన్ని ఇస్తుంది. ” – ఎదో కథ వ్రాశామన్నట్టుగా కాదు, ఇలా వ్రాయటమే శైలి. భలే ఉందమ్మా.
    “తరతరాల స్త్రీ మూర్తుల సహనాన్ని ప్రతి ఫలిస్తూన్న ఊర్మిళ”…‌ ఈ వర్ణనలే కథను జీవింప చేస్తాయమ్మా…
    “ౘదువు నేర్పిన సంస్కారం, జీవితం నేర్పిన సహనం, సహజ సిద్ధ స్వభావం లో ఉన్న సౌజన్యం”… ఇలా పాత్ర గురించీ చెబుతూ మీరు మమ్మల్ని మమేకం చేసేస్తున్నారు.
    “అమ్మా నాన్న లతో ఉండటం కన్నా కావలిసింది ఏముంది!?” ఒక్క మాటలో చెప్పేశారు.
    “జీవం నింపుకుని నర్తిస్తూ”… ఇందుకే పైన అన్నాను, మీరు ఏదో కథ వ్రాశానంటే వ్రాశాలే అన్నట్టుగా వ్రాయరు. కథనానికి జీవాన్ని అందిస్తారు, పాఠకులకు కథన రుచిని ౘూపిస్తారు.‌ Excellent 👌.
    “మాటలో కూడా అంత మహత్యం ఉంటుంది ” – అసలు మాటలోనే ఎంతో మహత్యం ఉంటుంది.‌ ఇది జీవిత సత్యం.
    కథ భలే నడుస్తోంది.‌
    ఇన్ని కష్టాలు పడినామె కాలానికి లొంగి పోతుందే కానీ కామాకాసులకో కాదు. పసివారి పట్ల సహజ సిద్ధమైన ప్రెమ మఱింత ఊపిరి. పాపం, వరదల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆమెకు ఏ దారి కనిపిస్తుందో!
    దుర్గా మాధురి*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *చాలా బావుంది అండి*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ, టి గారి వ్యాఖ్య: *కథ అద్భుతంగా ఉంది శారద గారు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి తిప్పా గారి వ్యాఖ్య: బాగుంది అక్కా. ఊర్మిళ వీళ్ళ జీవితంలో కి ఎలా వచ్చిందో అనే సంగతి ఇప్పుడు చెప్తారు మీరు… వెయిటింగ్ అక్కా.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపురు గారి వ్యాఖ్య: *ఊర్మిళ వీళ్ల జీవితాల్లో కి యెలా వచ్చిందో తెలుస్తోందన్నమాట. కధా గమనం బాగుంది.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంతమణి గారి వ్యాఖ్య: “లాస్ట్ విక్ కథ బావుంది. కొత్తమలుపు ఈ వారం ఊర్మిళ గతం టచ్ చేసారు. ఎలా ఉంటుందో!*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *వారం వారం సస్పెన్స్ తో ఊహ కందని మలుపులు తిరుగుతున్నది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: *కేవలం ఏదో కథ వ్రాసేసీ ప్రేక్షకులకు ఇచ్చేసినట్లు కాదు, రంజింప చేసేలా, జీవిత సత్యాలూ, పాఠాలూ కూడా అందిస్తారు. అద్భుతం అసలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!