సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    SaiShivani Kodati

    జాహ్నవి వేదనను, వాళ్ళ ఇంటి పరిస్థితులను, పరిసరాలను కళ్ళ ముందు కదలాడే విధంగా వర్ణించారు. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రచయిత్రి గారు పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రల మనోభావాల్ని రాసినట్టుగా ఉంది. తరువాతి భాగం కోసం వారం ఆగాలంటే ఒక యుగం దాటాలన్నట్టుగా అనిపిస్తంది.

    Reply
  2. 2

    Vaidehi

    జాహ్నవి పాత్ర హైలెట్ రచయిత్రి హృదయానికి హత్తుకునే లాగా రాశారు తరువాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నానము.

    Reply
    1. 2.1

      దుర్గా మాధురి

      ఆనందం తరువాత వెంట వచ్చేది ఉద్విగ్నతయే. ఇదీ అసలు మనోభావమంటే… Excellent framing. ఆమెకు నిదుర రావటం భలేగా వ్రాశారమ్మా. నా లాంటి మందికి మార్గ దర్శకత్వం

      Reply
  3. 3

    Abhigna

    కథ చదువుతుంటే పాత్రలు కళ్లముందు కదలాడ్తున్నాయి .. జాహ్నవి మనస్సులోని బాధను చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి వ్యాఖ్య*
    శారద గారూ ❤️
    ప్రారంభమే రొటీన్ నవలలకు భిన్నంగా ఉంది.
    యూనిఫామ్ మార్చి రంగు బట్టలు వేసుకున్న పిల్లలు పరివర్తన చెందిన సీతాకోక చిలుకలలాగా ఉన్నారనే వాక్యమొక్కటి చాలు మీ భావుకత గ్రహించడానికి!
    అమ్మాయిలంతా నడుచుకుంటూ వెళ్ళడం బాల్యంలోకి ఒకసారి వెళ్ళినట్లుంది💐
    అభినందనలు శారద గారూ.
    మిగతా భాగాలు కూడ చదువుతాను🙏
    ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది తులసి భాను గారి వ్యాఖ్య*
    ప్రారంభం చాలా బావుంది శారద గారు. మిగిలిన భాగాలు మీ టైమ్ లైన్‌లో ఉంటాయా.
    తులసి భాను

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది హేమ నళిని గారి వ్యాఖ్య*
    కథ చాలా బాగుంది.. జాహ్నవి పాత్ర ప్రత్యేకంగా ఉంది అండి. రెండో భాగం త్వరలో చదువుతాను.

    Reply
  7. 7

    Vasumathi

    కథ చాలా బాగుంది.తరువాత ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను.

    Reply
  8. 8

    Jogeswararao Pallempati

    స్నేహితురాళ్ళ మధ్య సహజ సాన్నిహిత్యాన్ని చాలా చక్కగా చూపారమ్మా! పిల్లలు ఎదుగుతున్నకొద్దీ కావలసినవాటికోసం ప్రయత్నించడం సహజమే! జాహ్నవి తండ్రికోసం చేసే ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం!

    Reply
  9. 9

    Kamala

    చాలా పరిణితి తో ఆలోచిస్తోంది జాహ్నవి. మనసులో తండ్రి కావాలని ఉన్నా ఆ మాట బయటపెట్టకుండా గతం తాలూకా చేదు జ్ఞాపకాలతో కాలం వెళ్ళదీస్తున్న తల్లి మోము పై నవ్వులు పూయించే బాధ్యత భుజాన వేసుకుంది. కూతురి జీవితం అన్యాయం అయిపోయిందని చింత చెందే తాతగారి చెంతచేరి కబుర్ల కాలక్షేపం చేస్తోంది. తన మనసులోని బాధని తన ప్రాణమిత్రురాలైన నీలి కి లేఖ రూపంలో వ్యక్త పరచాలనుకుంది. దీనర్థం మాటలకందని భావాలను కూడా కలం అలవోకగా పలికించగలదని ఆ చిన్ని వయసు అమ్మాయి కి కలగడం చాలా అరుదు. ఎప్పుడూ నాన్న ఎందుకు మనతో లేరు , ఎందుకు మనతో మాట్లాడరు అంటూ తల్లిని పదే పదే అడిగే పిల్లల్నే చూశా ఇలాంటి కేస్ లలో. కానీ జాహ్నవి తన బాధని గుండెలోని గూడు కట్టుకుని స్నేహితురాలి ముంగిట ఉత్తరం రూపం లో పరచాలనుకుంది.

    “నీకు బట్టలు కుట్టించారని నాకూ కుట్టించారు. నిన్ను మీ వాళ్ళు ఎలా చూస్తే నన్నూ అలానే చూశారు. కానీ… నీకు ఉండి నాకు లేనిది ఏంటో తెలుసా… నాన్న..” ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసు కలిచివేసింది మా.

    భార్యాభర్తలు గొడవలై విడిగా ఉంటే ఆ పిల్లల మానసిక స్థితి ఏవిధంగా ఉంటుందో నాకు తెలుసు. నిజంగా జాహ్నవి చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తోంది.

    ఈ స్టోరీ కోసం నేనేం చెప్పినా తక్కువే. సమయాభావం వల్ల ఇంతవరకూ మీ రచనకు కామెంట్ చేయలేదు.

    ఈ రచన కోసం నేనెంత చెప్పినా తక్కువే. మీ అనుభవాన్నంతా కలబోసి అక్షరమాలగా అనుబంధాల అల్లికయైన ఈ నవల అందించినందుకు ధన్యవాదాలు మా మీకూ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!