సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *శారదగారు ఇప్పుడే చదివాను. బాగుంది. 21వ ఎపిసోడ్ కు నా ఊహ అదైతే బాగుండు అని రాసాను. నిజమైంది.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: * చాలా చాలా బావుంది అండి సూపర్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: * చాలా చాలా బాగుంది అక్కా 👌👌*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద గారు పిల్లలను తేవాలనుకోవటం చాలా నచ్చింది*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి తిప్పా గారి వ్యాఖ్య: * బాగుంది అక్కా.. తమ్ముళ్లు అంటూ జాను అలా ప్రేమగా చూసే పిల్లలు.. అడాప్టెడ్.. అసలు ఊహించలేదు*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సీతంరాజు సంధ్య గారి వ్యాఖ్య: *ఊర్మిళ ఆనంద్‌ల గతం మీరు ఎంతో అందంగా మలుస్తూన్నారు. కానీ మాలతిని తలుచుకుంటే బాధగా ఉంది. ఊర్మిళ, ఆనంద్‌ల మధ్య బంధం ఏర్పడడం ఎంత బాగానో వ్రాస్తున్నారు. అందరిచే వాళ్ళను మెప్పిస్తున్నారు. ఆనంద్, ఊర్మిళ పాత్రల్లో హుందాతనం నింపి పాఠకులను అలరిస్తున్నారు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *హాయిగా ఉంటుందమ్మా మీరు వ్రాసింది ౘదువుతుంటే.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *క్యారెక్టరైజేషన్ ఊర్మిళది, ఆనంద్‌ది చాలా బాగుంది. ఆనంద్ ఊర్మిళను అనాథాశ్రమానికి తీసుకుని రావడం, అక్కడ నుండి ఇద్దరు పిల్లలను ఆడాప్ట్ చేసుకోవడం, ఊర్మిళ వాళ్ళ కోసం బొమ్మలు కొని పెట్టడం, ఊర్మిళ క్యారెక్టర్ అంటేనే నచ్చుతుంది నాకు, ఇప్పుడు నాకు ఇంకా నచ్చింది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అచ్యుతనేని లలిత గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద గారు, అనాధా శ్రమం నుండి పిల్లలను తేవడం. ఉన్నతంగా ఉంది మలుపు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి. రమా దేవి గారి వ్యాఖ్య: * ఇంతకీ ఊర్మిళ, ఆనంద్‌ల బంధాన్ని వైవాహిక బంధంగా మలుస్తున్నారా లేక వాళ్ళు అలా పిల్లలను పెంచుతూ కలిసి ఉండి పోతారా.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాయి భవాని గారి వ్యాఖ్య: *ఊర్మిళ ఆనంద్ పాత్రలు ఉదాత్తంగ ఉన్నాయి. ఆనంద్ ది మరీను. ఊర్మిళను చదివిస్తూ తన బాగోగులు చూస్తున్నాడు. ఇంకా ఇంకో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాడు. వాళ్లిద్దరు పెళ్ళి చేసుకున్నారా లేదా అన్నది అనవసరము వాళ్ల ఆశయాలను గౌరవించాలి అని నా ఫీలింగ్. Sai Bhavani*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారధి వల్లూరి గారి కామెంట్: *కథ చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతోంది! దత్త పిల్లలు,ఆనంద్, ఊర్మిళలకు స్నేహ బంధం అనుకుంటే కథా గమనం మారుతుందనిపిస్తోంది! యథాప్రకారం సస్పెన్స్ వచ్చే ఆదివారం వరకు!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!