సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *అయ్యో జాహ్నవి నిర్ణయం ఎటుదారి తీస్తుందో. మాలతి మొండితనం మూర్ఖత్వం ఇంత చేటు తెచ్చింది. మొదటే విజ్ఞతతో ఆలోచించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు పిల్లలు ఊర్మిళల జీవితాలు ఏమౌతాయి?*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *సూపర్, చాలా బావుంది శారద గారు.మళ్ళీ ఆదివారం దాకా వెయిట్ చెయ్యాలి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *ఎప్పుడు చదివినా ఎన్ని సార్లు చదివినా ఆశ్చర్యపరిచే మరియు తన maturity తో అబ్బురపరిచే పాత్ర జాహ్నవిది.. తను గ్రోన్ చైల్డ్ అని.. తను పడిన బాధ తన తమ్ముళ్లు పడకూడదు అని ఎంత తాపత్రేయ పడుతుందో అస్సలు.. మాలతి ఏమో మానసిక జబ్బుతో బాధ పడుతుంది తన ఓర్వలేనితనం తో ఊర్మిళ ను బాధ పెడుతుంది.. ఇటు మాలతి స్థితి తెల్సి మరియు ఊర్మిళ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఇద్దరిమధ్య నలిగిపోతున్న ఆనంద్.. అస్సలు ఎలా పరిష్కారమవుతుందో తెలియని ఈ సమస్యని త్రికోణం తో చాలా చక్కగా పోల్చారు.. జాను ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కథ ఏ మలుపు తిరుగుతుందో అని చాలా ఆసక్తికరంగా ఉంది.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *”అపార్థాల కుంపటిలో ఎగసిపడుతున్న ద్వేష జ్వాలలు”, భలే రాస్తారమ్మా మీరు.
    “మూర్తిమత్వం” – చెయ్యి తిరిగిన రచయిత్రి మాత్రమే కాదు మీరు, తలపండిన అనుభవం మీ తెలుగు భాషా సంపద.
    “ఆడది క్షమిస్తే అమృతమయి, మగవాడు క్షమిస్తే అవకాశవాది”, మీరు స్త్రీ అయినా ఎంతో నిష్పక్షపాతంగా రాశారు ఈ వాక్యాన్ని.
    “మాలతికి అంత విజయ గర్వం ఏమిటో ఆమె వ్యక్తిత్వం ఏమిటో, అన్నది పక్కన పెడితే విజయ గర్వం కూడా”, అని మీరు రాయటం లోనే ఆమె వ్యక్తిత్వాన్ని భలే చెప్పారమ్మా.
    “కంటికి కడివిడి ఏడవడం”, భలే ప్రయోగం అమ్మా, అటు సన్నివేశం రక్తి కట్టింది ఇటు తెలుగు భాషా పండింది.
    మాలతి విషయాన్ని ఒక రచయిత్రి గానో, సమాజంలోని ఒక సాటి వ్యక్తిగానో మాత్రమే కాక, చాలా లోతుగా చూపించారు, ఓ కొత్త కోణాన్ని పరిచయం చేశారు చాలా బాగుందమ్మా.
    “తీవ్ర భద్రతాభావం కూడా ఒకలాంటి అభద్రతాభావాన్ని సూచిస్తుంది”, భలే మాట.
    పాపం మాలతి! చాలా సంఘర్షణ పడింది! చెడు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మంచి చెప్పిన వాళ్ళు లేరు.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజ పీసపాటి గారి వ్యాఖ్య: *అక్కా! జాహ్నవి ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. వెళ్తూ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళింది కనుక మాలతి డిప్రెషన్ కి లోనైనా ఆనంద్, ఊర్మిళలు జాగ్రత్తగా జానూని తిరిగి ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఈ కథను తక్కెడలో తూకం వేసి ఒకరి వైపు మొగ్గు చూపామంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. అందరికీ సమ న్యాయం జరిగేలా ముగింపు ఎలా ఇస్తారా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: *కథనం, భాష మీద మీకున్న పట్టు అమోఘం. హృదయపూర్వక అభినందనలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!