సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Jhansi Lakshmi

    చైతన్య స్రవంతి అరుణ అసఫలీ జీవితం ఎంత స్ఫూర్తిదాయకం..విప్లవాత్మక ఆలోచనలతో ఆనాడే ధైర్యంగా మతాంతర వివాహం చేసుకునీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసి ఉపన్యాసాలతో పోరాట స్ఫూర్తిని నింపి క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా గా పేరుగాంచిన ఆమె జీవితం నేటి మహిళలకు అద్బుత పాఠం.చక్కటి మాటలతో ఆసాంతం చదివించేటట్లు ఎందరో మహిళలను పరిచయం చేస్తున్న మీకు వందనాలు

    Reply
  2. 2

    ప్రమీల

    తను నమ్మిన సిద్ధాంతాలను జీవిత చరమాంకం వరకు వదలని గొప్ప త్యాగమూర్తి “అరుణా అసఫ్ అలీ” గురించి నాగలక్ష్మి గారు వ్రాసిన వ్యాసం వలన ఆమె ఎంతటి గొప్ప వ్యక్తో అర్థం అవుతుంది. ఆమె మహిళాభివృద్ది కోసం ఎంతటి కృషి చేశారో కదా!అరుణా అసఫ్ అలీ గారికి నా హృదయపూర్వక నివాళులు. 🙏🙏🙏

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    అరుణా ఆసఫ్ ఆలీ జీవితాన్ని సంక్షిప్తంగా ఒక మంచి అవగాహన వచ్చేలా రాశారు.ధన్యవాదాలమ్మా
    డా. వి. ఆర్. రాసాని

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Really a bold woman..well described. Thanks for sharing..regards
    A. Raghavendra Rao, Hyd

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ARUNA Peru lone prakasam vunde.. Desam kosam yedaina cheyyali ane alochana .. super.. vudhyamalu.. prasangalu.. padhavulu.. Birudulu.. tana jeevitamlo annitini chusina Strimoorthi ki.. Salaam cheyyadam tappa.. inkem cheyyagalam.. chala bavunde madam Vyasam🔥🔥🔥
    కె. అనురాధ

    Reply
  6. 6

    Alluri Gouri Lakshmi

    ఆమెకు పద్మ విభూషణ్..భారత రత్న ఇచ్చి గౌర వించుకున్నందుకు గర్వంగా ఉంది కదా మనకు..Congrats Nagalakshmi..

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    అరుణా అసఫాలీ గురించి చాలా తెలుసుకున్నాం మేడమ్!
    జి. రమ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఎంత మంది గొప్ప గొప్ప మహిళల గురించి మాకు తెలియజేస్తున్నారు … నాగలక్ష్మి మేడమ్… అభినందనలు…
    పి. పావని

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    అరుణా అసఫాలీ క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా అని మాత్రమే తెలుసు.,. ఇంత వివరంగా అందించిన మీకు ధన్యవాదాలు మేడమ్
    ఎ. శ్రీవల్లి, అంకలేశ్వర్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!