సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    పూర్ణచంద్ గారు ఏది రాసినా పరిశోధనాత్మకం గా, సమగ్రంగా రాస్తారు. వారి “తాంబూలం” పుస్తకం చదవని వారికి మీ సమీక్ష చక్కని పరిచయం అందిస్తుంది.
    ఇరువురికీ అభినందనలు.

    1. 1.1

      శీలా సుభద్రాదేవి

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీల గారూ

  2. 2

    Vijayalakshmi

    మీ పుస్తక పరిచయం అధ్భుతంగా ఉంది. అది చదివిన తర్వాత ఎప్పుడెప్పుడు పుస్తకం కొని చదువుడామా అనిపించింది.

    1. 2.1

      ములుగు లక్ష్మీ మైథిలి

      నమస్తే మేడమ్ డా. పూర్ణ చందు గారు వ్రాసిన ” తాంబూలం పుచ్చుకుందమ సుదతిరో” పుస్తకం గురించి చాలా బాగా రాశారు. తామలపాకు40 రకాలు వాడుకగా ఉన్నాయని పెళ్లి దగ్గర నుంచి పార్వతి దేవి తాంబూలం వరకు కూడా చాలా విషయాలు వివరంగా చెప్పారు.అభినందనలు మేడం 👏👏💐💐🙏🙏

    2. 2.2

      శీలా సుభద్రాదేవి

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు విజయలక్ష్మి గారూ

  3. 3

    BhuvanaChandra

    డాక్టర్ పూర్ణచంద్ర గారు ఒక అద్భుత వ్యక్తి ఒక విజ్ఞాన భాండాగారం.
    ఆయన స్పృశించని సాహిత్య కోణం లేనేలేదు
    వారి ప్రతి పుస్తకము కొని చదివి దాచి పెట్టుకోవలసిన ది
    అవి బుక్స్ ఆఫ్ ఆల్ టైం… ఎన్నేళ్లు మనం వాటిని దాచిపెట్టుకున్న వాటి విలువ ఏమాత్రం తగ్గనివి
    అందుకే వారిని నేను ఎంతో గౌరవించడమే కాక ఒక తమ్ముడిగా ఎంతో ప్రేమిస్తా
    ఆయుష్మాన్ భవ తమ్ముడు
    సుభద్ర దేవి గారు మీరు చాలా అద్భుతంగా తాంబూలం పుస్తకాన్ని విశ్లేషించారు హ్యాట్సాఫ్ టు యు

    1. 3.1

      శీలా సుభద్రాదేవి

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు భువనచంద్ర గారూ

  4. 4

    శీలా సుభద్రాదేవి

    మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు లక్ష్మీ మైధిలి గారూ

  5. 5

    డా. వెల్ముల కృష్ణారావు

    పుస్తకంలోని సమస్తం అన్నట్లుగా, సూత్రప్రాయంగానైనా మీ పుస్తకంలోని అనేక విషయాలను రచయిత్రి గారు తమ వ్యాసంలో స్పృశించారు.

    స్థూలంగా…
    మీది మంచి ప్రయత్నం
    అందులోనూ విలువైన అంశం (content).

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!