సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    ఆదర్శప్రాయమైన భర్త అడుగుజాడల్లో నడుస్తూ, తన స్వంత వ్యక్తిత్వాన్ని వదులుకోని మహిళా మణి కస్తూరిబా గురించి చక్కగా వివరించారు నాగలక్ష్మి గారు. అభినందనలు.

  2. 2

    gdkyyprml@gmail.com

    గాంధీ గారి అడుగు లో అడుగై నడచిన స్వాతంత్య్ర సమరయోధురాలు కస్తూరీబా గాంధీ గారి గురించి చాలా చక్కగా సమగ్రం గా రాశారు. అభినందనలు నాగలక్ష్మి గారూ..🙏🙏🙏🙏🙏

  3. 3

    Alluri Gouri Lakshmi

    భర్త ఆశయ సాధనకు సహకరిస్తూనే తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న దేశ భక్తురాలు కస్తూర్బా..ఆమె ధన్య జీవి.. పూజనీయురాలు..స్ఫూర్తిదాయిని..thanku నాగలక్ష్మి..u have reminded her greatness..today.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    The article on Kastur baa ji is very interesting to read. You have brought out many points of value.
    A. Raghavendra Rao

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    కస్తూర్బా గురించిన వ్యాసం బాగుందమ్మా.ఆ దంపతుల తాపాలా బిల్లుల వివరాలు కూడా ఇచ్చారు.బాగుంది.అభినందనలు
    డా. వి. ఆర్. రాసాని

  6. 6

    P.Usha Rani

    కస్తూర్బా గాంధీ గారి గురించి వ్రాసిన వ్యాసం ఎంతో baundhi మేడం….వారి పేరు మీద vidudhala చేసిన stampula వివరాలు కూడా అద్భుతం అండి.. 👏👏

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Chala bagundamma.అభినందనలు
    డా. సి. భవానీదేవి

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    కస్తూర్బా గాంధీ పేరు వినడమే .. ఆమె గురించి ఏమీ తెలియదు.. మీ వ్యాసం ద్వారా తెలుసుకోగలిగాను నాగలక్ష్మి మేడమ్
    పి. పావని

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    కస్తూర్బా గాంధీ కూడా గాంధీజీ తో పాటు జైలు శిక్ష అనుభవించారని, అక్కడే చనిపోయారని.. ఈ వ్యాసం చదివాక తెలిసింది. ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ
    కె. అనురాధ

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    కస్తూర్బా గారు చాలా త్యాగాలు చేశారన్న మాట. ఆమెకు వందనాలు.
    ఉమామహేశ్వరీదేవి

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇప్పుడే చదివాను. కస్తూర్బా గురించిన అనేక విశేషాలు సేకరించి పొందుపరచి అందించారు.అభినందనలు.ధన్యవాదాలు!
    కవి చంద్రం

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బావుంది.. అనేక విషయాలు తెలిపారు… ధన్యవాదాలు
    పత్తి సుమతి

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది నాగలక్ష్మీ .
    కస్తూరి టీచర్

  14. 14
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    చాలా విషయాలు తెలియజేసేరు. బాగుంది‌. గాంధీగారు భార్య పట్ల పురుషాహంకారం చాలా చూపేవారని ఇదివరకు చదివేను
    మంగు కృష్ణకుమారి

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    నాగలక్ష్మి గారు, చాలా బాలెన్స్ గా వ్రాసారు. సగటు భారతీయ స్త్రీ మూర్తులు ఎదుర్కొన్న వివక్షతను, త్యాగమూర్తి గా కస్తూరిబా భరించిన మానసిక సంఘర్షణను సున్నితంగా ఆవిష్కరించారు. ఏమాత్రం గాంధీజీ మూర్తిమత్వం కు మచ్చ లేకుండా వ్రాశారు.👏💐🙏
    సవరం వెంకటేశ్వరరావు, మచిలీపట్నం

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    Lengthy message but excellent information with accuracy 💐🌹🤝🤝👏🏽👏🏽👍👌🌹💐
    డా. రమేష్

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఉత్సాహం ఉంటే సమయం చూసుకొని చేసుకుని చదవాలి సాహిత్యం..ఈ సమూహాలలోనే చదవకపోతే…ప్రింట్ చూసి చదివే అవకాశమే లేదు..మన మహిళ ల గురించి మహిళ లు రాసినవి తప్పకుండా తెలుసు కోవాలి 🤝💐💐నేను చదివాను
    దేవులపల్లి పద్మజ

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన వ్యాసం మేడమ్ .భర్త అడుగుజాడల్లో నడుస్తూనే తన వ్యక్తిత్వంతో ఆదర్శవంతురాలైన ఇలాంటి మహిళామణుల జీవితాలు ఆదర్శనీయం. మీరు రాయటం అభినందనీయం.
    భవానీ లీలావతమ్మ

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    కస్తూర్బా గాంధీ గారిది ఆదర్శ ప్రాయమైన జీవితం..ఎన్ని కష్టాలెదురైన అధిగమించి దేశం కోసం త్యాగం చేశారు
    జి. రమ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!