సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Prameela

    భారత దేశంలో పూజ కోసం పుట్టిన పుణ్యాత్మురాలు మన మీరాబాయి. రాజవంశం లో జన్మించినా సాధారణ జీవనం గడుపుతూ భక్తి గీతాలు ఆలపిస్తూ అసాధారణం గా భగవంతునిలో ఐక్య మవటం ఆమె అత్యున్నత భక్తి కి నిదర్శనం. ఆరుశతాబ్దాలు గడిచినా ఆమె పాడిన భక్తి గీతాలు మనలను శ్రీకృష్ణుని పాదాల చెంతకు చేరుస్తునే వున్నవి. మీరాబాయిని స్మరించుకునే అవకాశం కల్పించిన నాగలక్ష్మి గారికి ధన్యవాదములు.

    Reply
  2. 2

    Jhansi Lakshmi

    తల్లి మాటల ప్రభావం మనసుపై ముద్రపడి
    కృష్ణుని ఆరాధనలో మునిగిపోయి ఆధ్యాత్మిక అమృతవాహిని లో ఓలలాడిన అద్బుత భక్తురాలు మీరాబయి.. కృష్ణ భక్తురాలు గా మాత్రమే తెలిసిన మాకు ఆమె జీవితాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు..
    ఆమె ఆధ్యాత్మిక జీవితం నిజంగా ఒక అద్బుతం..కృష్ణునితో అయిక్యమై తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్న గొప్ప భక్తురాలు!

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    మీరాబాయి గారి గురించిన వ్యాసం చాలా బాగుంది నాగలక్ష్మి గారూ! 🙏
    వి. జయవేణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!