సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Prameela Gadikoyya

    దేశానికి ఏదైనా సమస్య ఏర్పడిన తరుణం లో తన సత్వర నిర్ణయాలతో సమస్యలను పరిష్కరించిన శక్తి స్వరూపిణి ,మన భారతరత్న ఇందిరాగాంధీ. ఆమెకు నా హృదయపూర్వక నివాళి..🙏🙏

    Reply
  2. 2

    Jhansi Lakshmi

    శిఖర సమాన నాయకురాలు…
    ప్రపంచ ప్రదానులలోనే శక్తివంతమైన మహిళ….
    ఇప్పటికీ ఇందిరాగాంధీకి ఉన్నన్ని తెలివితేటలు ఉన్నాయి అంటారంటే ఆవిడ పరిణితి ధైర్యం,ధీరత్వం అర్దం చేసుకోవచ్చు!
    అధ్బుతమైన మహిళ జీవితాన్ని అంతకన్నా అధ్బుతంగా మీ రచన ద్వారా మరోసారి మా ముందు ఆవిష్కరించారు!
    ధన్యవాదాలు మేడం గారు

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Very interesting essay. Congrats! Thank you for sharing.
    A. Raghavendra Rao, Hyd

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇందిరాగాంధీ గురించి చక్కగావివరించారు.అభినందనలు
    డా. వి. ఆర్.రాసాని

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ మీరు బాగా వ్రాశారు.emergency and operation Blue Star అనే మచ్చలు ఆమె మీద మనకు కనపడ్డప్పటికీ ఆమె జీవితం ఎందరో స్త్రీమూర్తులకు ఆదర్శం.ఆమె పేరు,రూపం,ఆహార్యం,వాక్చాతుర్యం అన్నీ ఆరాధనాపూర్వకంగా ఉంటాయి.🙏
    వి. జయవేణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!