సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Prameela

    అమెరికా లో జన్మించి మన దేశానికి గొప్ప సేవ చేసిన మహానీయురాలు వెల్దీ హోన్సింగర్ ఫిషర్ కు నమఃసుమాంజలులు. సేవామూర్తులను గురించి వ్యాసాల ద్వారా తెలుపుతున్నందుకు నాగలక్ష్మి గారు అభినందనీయులు. ధన్యవాదములు.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Well written. I have no idea but I came to now. Thank you and congrats!
    A. Raghavendra Rao, Hyd

  3. 4

    Jhansi Lakshmi

    వెల్తి ఫిషర్ అద్బుత జీవిత గాథ సంభ్రమశ్చర్యాలకు లోను చేసింది!
    ఆ రోజుల్లో విదేశీ వనిత గాంధీ గారి పిలుపును అందుకొని ఆయన ఆశయసాధనకు నడుం బిగించడం
    విద్యారంగంలో అసమాన కృషి చేసిన విధానం అమోఘం!అటువంటి గొప్ప స్త్రీ మూర్తి గురించి తెలుసుకుని మాకు అర్థమయ్యే విధంగా తెలుగులోకి అనువదించి పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు

  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    మన సాక్షరతానికేతన్ వెనుక … ఒక అమెరికన్ ఉండడం విశేషం మేడమ్!
    ఎ. శ్రీవల్లి , అంకలేశ్వర్.

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఎంత మంది విదేశీయులు బాపూజీ అనుచరులుగా మనదేశానికి సేవ చేశారో తలుచుకుంటే… మనసు దేశభక్తితో ఉప్పొంగిపోతుందండీ
    జి. రమ

  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఓహ్! 101 ఏళ్ల నిండు జీవితం…ఆశ్చర్యంగా, ఆనందంగా 😊ఉంది..రచయిత్రికి అభినందనలు… ధన్యవాదాలు..
    కె. అనురాధ

  7. 8

    కొల్లూరి సోమ శంకర్

    Weldy Honsinger గారి గురించి తెలిసికోగలిగాను. విదేశీరాలయినా మనదేశంలో విద్యావ్యాప్తికి ఆమె చేసిన కృషి అభినందనీయం. ఇలాంటివారు కారణజన్ములు. ఎక్కడ జన్మిస్తే యేమి?🙏
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!