సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Kv

    జననం నుంచి మరణం అంచు వరకు ,మనిషి జ్ఞాపకాల మజిలీ మలిచిన తీరు బాగుంది…

  2. 2

    Kv

    జ్ఞాపకాల మజిలీ ,బాగుంది మీ పదకేళి.అంతిమకాలంలో మిగిలేది మనకు జ్ఞాపకాలే….

  3. 3

    సత్య తుమ్మల

    కంటి ముందు కనిపించే
    గళ్ళతో జీవితాన్ని పోల్చుకుంటూ
    కుటుంబాన్ని పరిసరాల్ని వివరిస్తూ
    ఓ ఆవేదన ఆలోచన కలగలిపి తెలిపారు

  4. 4

    జయంతి వాసరచెట్ల

    ఎంత బాగా రాసారు
    అన్ని అక్షరసత్యాలే….జీవిత సత్యాలు
    వయసు పెరుగుతున్న కొద్దీ సాధించాల్సిన లక్ష్యాలు….
    చాలా నే ఉంటాయి
    గళ్ళు సరిగ్గా నింపుకుంటూ సాగే జీవనం నిండుదనం సంతరించుకుని అందరి ఆత్మీయత అందుకుంటుంది……ఆఖరు ప్రయాణం అలా మీరన్నట్లు సాగి పోతుంది
    బాగుంది నుడికట్టు లోని గళ్ళను నింపడం

  5. 6

    శ్రీధర్ చౌడారపు

    ధన్యవాదాలు కృష్ణవంశీ. వైకుంఠపాళిని జీవితానికి ఓ ఉపమానంగా వాడతారు. ఇక్కడ నేను గళ్ళనుడికట్టును కవితగా మానవజీవితంతో పోలుస్తూ రాసాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!