సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    అంబల్ల జనార్దన్

    మంచి ఆదర్శవంతమైన కథ. వాస్తవానికి మాత్రం చాలా దూరం. మున్ముందు జనాలను సన్మార్గం పై నడిపించే జీన్స్ కనుగొడబడి , అవి అందరిలోకి ప్రవేశపెట్టబడాలని ఆశిద్దాం.

  2. 2

    M.k.kumar

    1. Messege oriented story.
    2. Cinimatic story

  3. 3

    ఉమశ్రీ

    చాలా బావుంది. నిజంగానే అన్నిళగుణాలు మనిషి జీన్స్ లో ఉంటాయి. మంచి లక్షణాలు ప్రేరేపించేలా ఏమైనా చేయాలి.

  4. 4

    Ramakrishna spandana

    జీన్స్ కు సంబందించిన కథా వస్తువు కన్విన్సింగ్ గా లేకపోవడంతో కథ తెలిపోయినట్టు అనిపించింది. మనిషి పరివర్తనకు సంబంధం లేకుండా కేవలం జీన్స్ ద్వారానే అవినీతిపరుల్లో మార్పు ఆశించడం కథ సహజత్వాన్ని పోగొట్టుకుంది. కనీసం పిక్షన్ అయ్యిఉన్నా బాగుండేది.

    పంచర్లు చేసేవాడు.. రవ్వలో ఇసుక.. ఆటో వాడు .. పాలవాడు .. ఈ క్యారెక్టర్లు వాస్తవికంగా ఉన్నాయి. కథలో ఇవ్వీ మాత్రమే చదివించే విషయాలు. నా అభిప్రాయాలు నచ్చకపోతే సారీ.

    – రామకృష్ణ స్పందన

  5. 5

    శ్రీనివాస్ మంత్రిప్రగడ

    అద్భుతం గా రాసారు…
    ఈ ఆధునిక ప్రపంచపు పోకడలతో అసంతృప్తి చెంది మనుషుల్లో మార్పుకోసం ఎన్నోరకాల బోధలు చేసి విసిగిపోయిన అరుణ తన ప్రయత్నాన్ని వదలకుండా సాంకేతిక ప్రయోగాల వాళ్ళ ఏమైనా సాధించగలమా అని ఆలోచించడం మంచి విషయం…
    మనుషుల్లో ఇలాంటి ప్రవర్తనలకు ముఖ్య కారణం ఆత్మాభిమానం కరువవ్వడం…దాన్ని కేవలం బోధన తో మార్చలేం ఎందుకంటే పిల్లల్ని పెంచే టప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ అభివృద్ధి కోసం స్వార్ధం నేర్పుతారు…అది ఒక విష బీజం, అది గెలుపు ఓటమి మధ్య యుద్ధం ఊహించుకుని గెలవడానికి ఏదైనా చెయ్యడానికి సిద్ధం చేస్తుంది…ఆ క్రమంలో ఆత్మాభిమానం కూడా కొరవడుతోంది…
    ఆ పరిస్థితుల్లో కేవలం బోధన మీద ఆధారపడటం వల్ల ప్రయోజనం తక్కువే…
    ఈ దిగజారుతున్న సామజిక పరిస్థితులని ఎలాగైనా మార్చాలనే అరుణ పట్టుదలే ఈ కథాగమనానికి పట్టుగొమ్మ…
    సామజిక సమస్యా పరిష్కారానికి వేరొక ఆలోచన ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు!!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!