ఎంత కురిసినా తనివి తీరదు వర్షానికి ఎంత తరచినా లోటే మనిషి జీవితానికి.
గెలుపు కోసమే బ్రతుకున పరుగెత్తకు నేస్తం ఓటమి చాటున త్యాగం ఋషివి కావటానికి.
పరిమళాన్ని అందించి రాలి పోదా కుసుమం బ్రతుకు కొంచమైతేనేం ఖుషీ చేయటానికి.
బ్రతుకంతా సుఖ పడితే చాలు నాకు అనుకునేవు ఒక్క క్షణం చాలు రగిలి మనిషి పోవటానికి.
కడగండ్లను చూసి కలత నిద్ర నీకు ఏల ‘శ్రీయా’ నిదురలోని తీపి కలలే మనీషి కావటానికి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రంగుల హేల 9: మనం పురోగమిస్తున్నామా?
అమ్మ చీర కొంగు
రెండు ఆకాశాల మధ్య-16
భారంగా.. నేరంగా
ఒక విష వృక్షం!
అలనాటి అపురూపాలు – 194
శిశుపాల వధ – కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిందా?
అలనాటి అపురూపాలు-64
బివిడి ప్రసాదరావు హైకూలు 2
జగన్నాథ పండితరాయలు-23
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®