సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    మా సత్యం

    Maa Satyam
    డాక్టర్.కాళిదాసు పురుషోత్తం గారు
    జ్ఞాపకాల తరంగిణి లో బెజవాడ గోపాల రెడ్డి గారితో ముఖాముఖి జ్ఞాపకాలలో లేవనెత్తిన
    ప్రశ్నలలో ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ నాయకులు ఎందరో అందులో మనకు కనిపిస్తారు. అలనాటి నిజాయితీగల రాజకీయ నాయకులు ఈనాటి రాజకీయ నాయకులలో లేకపోవడం శోచనీయం.
    ఈ ముఖాముఖి లో బెజవాడ గోపాల రెడ్డి గారు
    ఒక చోట పేర్కొన్నారు
    ” జైలుగేట్ల వద్దనే మళ్లీఅరెస్ట్ చేసి”
    నాటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని భారత పాలకులు ప్రజా ఉద్యమకారులపై అమలు చేస్తున్నారు.
    బెజవాడ గోపాల రెడ్డి గారి తో
    డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారి ముఖాముఖిని ప్రచురించిన ‘సంచిక ‘ తెలుగు సాహిత్య వేదిక వారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!