సంచికలో తాజాగా

Related Articles

45 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్గుడ

    Reply
  2. 2

    Sagar

    ముందుగా మీకు, శ్యాంకుమార్ సర్ దంపతులకు శుభాకాంక్షలు సర్. మీ రచనలో పర్యాటక స్థలాలపై పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాగే కొన్ని రోజులు జరిగితే దర్శనీయ స్థలాలు కాస్త దయనీయ స్థలాలుగా మారుతాయేమో అనిపిస్తోంది. మీలాంటి వారి ఆవేదన పాలకుల దృష్టికి చేరాలని ఆశిస్తూ మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1
  3. 3

    Sunianu6688@gmail.com

    చాలా చక్కగా వివరించారు రచయిత klv prasad గారు. నిజమే,మనం ప్రభుత్వ అతిథి గృహంలో ఉండాలి అనుకుంటాం. కానీ అక్కడకు సంబంధించిన విషయాలు, విశేషాలు చెప్పే వారు వుండరు. అతిధి గృహం కూడా నిర్వహణ సరిగా వుండదు. మధ్యతరగతి వారు ఎంతో ఆశగా వెళ్లి నిరుత్సాహంగా తిరిగి వస్తారు. మీరు మీ పర్యటన విశేషాలు అన్ని కూలంకషంగా మా లాంటి పాఠకులకు వివరించి నoదుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నో విశేషాలు మీ జ్ఞాపకాల పందిరి ద్వారా తెలిసుకోవాలి.రచయిత గారికి హృదయ పూర్వక అభినందనలు👌👌👌👍👍👍💐💐💐💐

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 135 విహార యాత్ర వినోద హేల..!!మీ మిత్రుడు మరియు మీ దంపతుల విహార యాత్రను,యాత్రలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగా వివరించారు.కుటుంబ సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, ఆనందం మరియు సెలవుల పనిభారం కారణంగా ఏర్పడే వత్తిడిని తగ్గిస్తుంది.అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహార విషయములో గాని నీళ్ల విషయంలో గాని ముందుచూపుతో వ్యవహరించటం ముదాహం.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్
      -కె.ఎల్.వి.ప్రసాద్
      సఫిల్ గూడ.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very good experience sir.
    I also have that experience, I felt very happy during the trip
    —కె.జె.శ్రీనివాస్
    హైదరాబాద్.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్
    –వై.శ్రీనివాస రెడ్డి
    హన్మకొండ.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రెడ్డి గారూ

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు పేర్కొన్నట్లు పర్యాటక కేంద్రాల గురించి సరైన ప్రచారం లేకపోవడం.. అలాగే అలాంటి చోట్ల సదుపాయాలు లేకపోవడం వాస్తవం.. ఈ పరిస్థితిపై మీ అనుభవాన్ని చక్కగా రాశారు 👌
    —వెంకట్రామ నరసయ్య
    ఈనాడు
    మహబూబాబాద.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మిత్రమా…

      Reply
  8. 8

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..

    జీవితంలో విహారాయత్ర ఎంత అవసరమో బాగా చెప్పారు..
    స్కూల్స్ లో కూడా దగ్గర ప్రదేశానికైనా వెళ్లేలా విహారయాత్రలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
    మీ అనుభవాలు చాలా చక్కగా వివరించారు..

    ధన్యవాదములు..

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సూచనకు
      ధన్యవాదాలు

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పర్యటన వివరాలు చాలా చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా మనం ఇంకా మనలాంటి పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా బాగా ఎత్తి చూపారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆశించుదాం
    —శ్రీమతి లీల.చాగల్
    నిజామాబాదు.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమణీ
      హృదయ పూర్వక కృతజ్ఞతలు

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విహారయాత్ర –వినోదహేళ అనే శీర్షికతో ఈ వారం మీరు అందించిన జ్ఞాపకాల పందిరిలోని 135 వ భాగం ఎంతో విశిష్టమైనది. కారణం ఇటువంటి విహారయాత్రలు అన్ని వర్గాలకు మరియు అన్ని తరాలకు ఎంతో అవసరం .ముఖ్యంగా నేటి యువత యాంత్రిక జీవన విధానంతో మనుష్యుల మధ్య సంబంధాలు దూరమై మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతుంది. కనీసము ఏడాదికి ఒక్కసారి అయినా ఇటువంటి వినోద/ విహారయాత్రలను ,కేవలము కుటుంబ సభ్యులు లేదా ఒకటి రెండు కుటుంబాలతో కాకుండా ,భావాలు కలిసే వ్యక్తులతో కూడిన అధిక కుటుంబాలతో కలసి విహరించటం వలన ఇతర వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడటమే కాకుండా ,ఆయా ప్రదేశాల యొక్క విశేషాలను కూలంకషంగా తెలుసుకునే అవకాశం లభించుటతోపాటు ఒకరికొకరు సహకరించుకోవడం వలన వ్యయ ప్రయాసలు కూడా తగ్గుతాయి. దానితోపాటు మనం ఎంచుకున్న ప్రదేశాలను బట్టి వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ,మధుర స్మృతులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది .
    సుదూర ప్రాంతాలలోని ప్రకృతి అందాలను చూడాలనే ఉత్సాహంతో వెళ్ళినప్పుడు, అక్కడ లభించే అరకొర సదుపాయాలకు అనుగుణంగా మసలు కొన్నప్పుడే ,ఆ యాత్ర యొక్క ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాము.
    మిగతా పాఠకులు గమనించారో!లేదో! ఇందులో పొందుపరిచిన ఛాయాచిత్రాల స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. లేదా వాటిని చూడటంలో నేను విఫలమైనానేమో! తెలియటం లేదు. రచయిత గారు కూడా దీనిపై దృష్టి సారించగలరు🙏
    —-బి.రామ కృష్ణారెడ్డి
    సఫిల్ గూడ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహ్రుడయ స్పందన కు ధన్యవాదాలండీ
      మీకు ఫొటో లు డౌన్ లోడ్ కాలేదు అంతె సర్
      కాసేపు వేచి చూడండి.

      Reply
  11. 11

    పుట్టి. నాగలక్ష్మి

    తెలుగు రాష్ట్రాలలోని విహారయాత్రాస్థలాలు, దర్శనీయప్రదేశాలలోని వసతుల లేమి గురించి, టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి సవివరంగా వ్రాశారు. నెన్నటికిని క్రితం లక్నవరం సరస్సుని చూడడానికి జడివానలో వెళ్ళాం.కాళ్లు జారే బురదకి బయపడి మేము కారు దిగ లేదు. మా అబ్బాయి లు మాత్రం సరస్సు మధ్యలోని రెస్టారెంట్ లో కాఫీ తాగి వచ్చారు. అంతే!
    ఇక రామప్పగుడికి అంతర్జాతీయ ప్రఖ్యాతి లభించింది కదా అని వెళితే.. కొత్త హంగులు ఏమీ లేకపోవడం బాధ కలిగించింది. ఏదిఏమైనా విహారయాత్రల ఆవశ్యకతను చక్కగా వివరించిన డాక్టర్ గారికి ధన్యవాదాలు.. 🙏🏻

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ వివరణాత్మక
      స్పందన బాగుంది మేడం.
      ధన్యవాదాలు మీకు.

      Reply
  12. 12

    Rajendra Prasad

    సమాచారం, అనుభవం, టూరిజం పై తెలుగు రాష్ట్రాల ఉదాసీనత చక్కగా, నిష్కర్షగా చెప్పారు
    – Rajendra Prasad

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ప్రసాద గారు.

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Chala bagundhi Prasad garu.
    —-శ్యామ్ ప్రసాద్
    అమెరికా.

    Reply
    1. 13.1
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారూ
    మీ విహార యాత్రా అనుభవాలు
    బాగున్నాయి.మీవ్యాసం నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది.
    నా పన్నెండో ఏట ( 8 వ తరగతి) మా స్కూల్ వాళ్లు (ఖమ్మం) విహార యాత్ర అని పేర్లు ఇవ్వమన్నారు
    ‘ సి రిపూర్ ‘ వెళ్తున్నామని మా నాన్న గారికి కార్డు రాసాను
    వెళ్ళమ్మా అక్కడ పేపర్ మిల్స్ ఉంటావి చూసి రమ్మని ఐదు రూపాయలు మని ఆర్డరు చేసారు .
    తీరా చూస్తే అది సిరిపురం అన్న చిన్న విలేజి లో ఆరోగ్య సూత్రాలు పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పే ప్రోగ్రాం.
    అందరి కన్న చిన్న దాన్ని అని నన్ను బడి లోనే ఉండ మన్నారు టీచర్స్ కు చెప్పకుండా వెళ్ళటం, పెద్ద చెరువు మత్తడి తెగి.. నీళ్ళల్లో మునగ కుండా ఒకతను , మమ్మల్ని కాపాడటం,టీచర్స్ తిట్టటం ,మొదటి విహార యాత్ర .
    మళ్లీ మెడికో గా రామప్ప కు మా క్లాస్ మేట్స్ తో విహార యాత్ర (చాలా మంది అక్కడప్రేమికులు పేరులను ఒకరి కొకరు చెప్పుకున్నారు అనుకోండి)…
    నాకు మటుకు ఆ రాతి వయ్యారాలు చాక్ పీస్ మీద చెక్కుకోటం ..
    ఆ లోకం లో పడిపోయా,
    ఈ రోజు వరకు అదే అలవాటు ..
    —-డా.అంజనీ దేవి
    కళ్యాణి నర్సింగ్ హోం
    హన్మకొండ.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధన్య వాదాలండీ

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మన ప్రభుత్వాల సంగతి
    ” గుమ్మిల విత్తులు గుమ్మిలనే వుండాలె పోరగాండ్లుమాత్రం దుడ్డెలోతుగ వుండాలె” అన్న చందం.గుమ్మిల గింజలు తీసి దంచి వండి వార్చి పిల్లలకు పెడ్తే తిని ఒళ్ళుచేస్తరు కాని ధాన్యం ఒడవద్దు పిల్లలు బలిష్ఠంగా వుండాలంటే ఎట్లా? నేను అమిరికా వెళ్ళినపుడు చూసినశబొర్రా గుహల వైశ్ల్యంలో పదవ వంతూకూడా లేవు ఆ గుహలు.దాన్నివచూడటానికి టిక్కటు దాన్ని ముందరే వీడియో తీసి ఆవీడియో చూసినాక నే గుహలు టిక్కట్ తీసుకొని చూడాలె.వీడియోకు టిక్కటు. గుహలకు టిక్కటు.
    రామప్ప దగ్గర మంచి గైడ్ లు లేరు వి ఐ పా లు వస్తేనే వారికే వారి సర్వీసు. ఎట్ల తెలువాలె గుడిచరిత్ర. పోనీ ఒక డాక్ యుమెంటరీ తీసి అక్కడ చిన్న హాలు కట్టి దాన్లో ప్రదర్శిస్తేనన్న యాత్రికులకు విషయాలు తెలుస్తవికదా.యునెస్కో గుర్తిందని ఛాతీ విరుచుకోవటం కాదు ఆ కట్టడాల గొప్పదనం నలుగురికీ తెలువాలె అందుకువప్రభుత్వం చర్యలు తీసుకోవాలె.
    ఎక్కడి చారిత్రక,పర్యాటక ప్రదేశాలలోనైనా ఇదేపరిస్థితి .మీరన్నట్టు పర్యాటకరంగం ద్వారా రెవెన్యూ కూడా సంపాదించవచ్చుగదా.
    ఏమిటో?!
    చెప్పుకోవటం మాసంస్కృతి గొప్పదని దాని సంఖతి ఇతరులకు తెలియజేయటానికి మనం శ్రమించం
    గుమ్మిల విత్తులు గుమ్మిలనే వుండాలె పోరగాండ్లు దుడ్డెలోలె వుండాలంటే కుదురుతదా? సర్
    —రామశాస్త్రి

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏బాగుంది సార్.
    మీరుచెప్పింది అక్షర సత్యమే !
    నిర్వాహకులకు వసూళ్ళమీద ఉన్న శ్రద్ద, నిర్వహణమీదఉండ టం లేదు… !!
    విహారయాత్రలు ఉదాసీనతను తొలగించి ఉత్తేజాన్ని కలిగిస్తాయి 🙏💐🙏
    –కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  17. 17

    డా బండి

    నమస్కారం.
    ముందు రచయితను మెచ్చుకోకుండా ఉండలేను. ఉన్నది ఉన్నట్టు రాశారు. చెరువు దగ్గర అసౌకర్యం యాత్రికులకు ఎంత రసాభాసో అర్థమైంది. రామప్ప గుడి అచ్చం సినారె చెప్పినట్టే ఉంది. రెండు జంటల ఫోటోలు బాగున్నాయి.
    అభినందనలు.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కవి గారి
      స్పందనకు
      ధన్య వాదాలూ.

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో గడపకావల ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి.వాటిని ఒక్క సారైనా రొటీన్ నుండి బయటపడి దర్శించితీరాలి.మనస్సుకు గొప్ప ఆహ్లాదంతో పాటు విజ్ఞానం కూడా అందించే విహార యాత్రలు చాలా మందికి తీరని కలగా కూడా ఉంటాయి.ఏదో ప్రవాహంలో కొట్టుకుపోయే లైఫ్ కి కొంత ఊరట,ఉత్తేజాన్ని ఖచ్చితంగా అందిస్తాయి సర్ విహారయాత్రలు మీరన్నట్టు. మీరు ,మీ మిత్రులూ దర్శించి వచ్చిన ప్రదేశాలు చాలా బావున్నాయి.ఒక విషయాన్ని చాలా మంది చూసే కోణానికి భిన్నంగా రచయిత చూస్తారు అని మీరు మరోమారు నిరూపించారు.విహార యాత్రల్లో ప్రభుత్వం పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల గూర్చి,ఆయా స్థలాల ఘనతను నిలిపేలా ఉండాల్సిన నిర్వాహణ గూర్చి సామాజిక బాధ్యత తో తెలియపరిచారు.ఎంతో ఉషారుగా వెళ్లే పర్యాటకులకు నిరుత్సాహం కల్గించని ఏర్పాట్లు ఉంటే ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది అని చక్కగా తెలియ పరిచారు.మీ విహారయత్రకు మమ్మల్ని కూడా తీసుకెళ్లిన అనుభూతి కల్గించినందుకు ధన్యవాదాలు సర్💐🙏
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సవివర విశ్లేషణ బాగుంది
      మీకు ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్థలం బాగుంది. . మంచి వ్యాసం.అందరూ మీలాగే ఫిర్యాదు చేస్తున్నారు సార్.మేము ప్లాన్ చేసుకోవాలి.
    —-డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 19.1
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి వ్యాసం లో ఓ సందేశం అందరి దృష్టికి తీసుకుని రావడం చాలా గొప్ప విషయం సార్. అన్ని పరిస్థితులను సునిశిత దృష్టి తో పరిశీలించి దాని లోతు పాతులు సమాజానికి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి అని ఆలోచించడం చాలా మంది చేయలేని పనిని మీరు చేస్తున్నారు సార్. మీ విహార యాత్ర అందమైన లొకేషన్ లు చుట్టినా సరైన సదుపాయాలు లేక పోవడం చాలా బాధాకరం సార్. ఇలాంటి వ్యాసాలు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి వెళితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందమైన దృశ్యాలను మరింత అందమైన ఫోటోలతో మాకు కనువిందు చేశారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినంనలు సార్ మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
    మొహమ్మద్. అప్సర వలీషా
    ద్వారపూడి (తూ. గో. జి)

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    విహారయాత్ర గురించి చాలా బాగా రాశారు
    మంచి వివరణ అందించారు గురుజీ….

    మనిషికి….
    మానసిక ఉల్లాసం…
    ఉత్సాహం…
    ఉత్తేజం కలుగుతుంది..

    నిజమే కొన్ని పర్యాటక ప్రాంతాలు సరియైన సదుపాయాలు లేక
    అస్తవ్యస్తంగా ఉన్నాయని
    అవి ప్రభుత్వం పట్టించుకుంటే ఇటు యాత్రికులకు… ఇబ్బందులు పడే పని ఉండదు… అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది… నిజమే…
    మరికొందరికి జీవనోపాధి కూడా కలుగుతుంది.
    కదా!
    ——లిక్కి
    సికిందరాబాద్

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు లిక్కూ…

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-135 లో విద్యార్థి దశలో విహారయాత్రలు విజ్ఞానాన్ని కలుగచేస్తాయని తెలిపారు. మీరు చెప్పినట్టుగా, పర్యాటక రంగంలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి. పాలకులకు వాటి గురించి ఆలోచించరు.

    మేము 2020 ఫిబ్రవరిలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలు మరియు కొన్ని పురాతన కట్టడాలను దర్శించుకున్నాము. రామేశ్వరంలో కలాంగారి ఇల్లు దర్శించాము. చాలా దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి.

    మన పాలకులు పురాతన కట్టడాలను కూల్చేసి, వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించడంలోనే శ్రద్ధ చూపిస్తున్నారు. జ్ఞాపకాల పందిరి చక్కటి కథనంతో సాగింది. అభినందనలు.
    —జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారు….

      Reply
  23. 23

    Shyam Kumar Chagal

    లక్న వరం ప్రయాణం విశేషాలు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ చాల బాగా వివరించారు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. డబ్బులు దండగ. ఎవరికెవరు లేరు. అసలు అది ప్రభుత్వం యొక్క సంస్థ అని చెప్పటం సిగ్గు చేటు. దోపిడీ అద్భుతం. పైగా గది మురికి మొత్తం గ అదే చెరువులోకి వదులుతున్నారు. కాబట్టి మొహం కూడా కడగటం భయమే.
    స్నేహితుల తో గడపటమే అత్యంత ఆనంద కరం

    Reply
  24. 24

    Simarajn kanthipudi

    ఇంతకు ముందు పంపారు సార్. చదివాను చాలా బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!