సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. 2

    సాగర్

    విశ్రాంత జీవితాన్ని ఇలా తీర్చి దిద్దుకొంటున్న మీకు, శ్యామ్ సర్ కు మొదట. నా శుభాకాంక్షలు సర్. నిజంగా చిన్న నాటి మిత్రులను కలసుకొనే సందర్భం ప్రతి ఒక్కరికి మరువలేని అనుభూతి. మీ అనుభవాలు మాతో పంచుకొన్నందుకు ధన్యవాదములు సర్.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

  3. 3

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..
    కరోనా నాటి విషయాలు చాలా చక్కగా వివరించారు. మళ్ళీ 3 సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్లారు. కొంచం బాధ కలిగింది.
    ప్రముఖులను, పాత మిత్రులను కలుసుకుంటే కలిగే ఆనందం బాగా చెప్పారు..

    ధన్యవాదములు

  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 139 ఇది.. గొప్ప అనుభవమే..!!సంచిక బాగుంది.సర్ మీ స్నేహబంధం, మీకు స్నేహితుడైన శ్యామ్ కుమార్ గారు నిజంగా అభినందనీయుడు, వారికి మీకు శుభాభినందనలు. జీవన గమనంలో స్నేహబంధాలు వాటి విలువలు మరియు చిన్ననాటి స్నేహితుల కలయికలో మీరు పొందిన అనుభూతిని చక్కగా వివరించారు సర్.కరోన సంక్షోభం ఉన్న కాలంలో ప్రమాదకరమైన పరిస్థితులను నిత్యం ఎదుర్కొంటూ కూడా వైద్యం అందించిన వైద్యులందరికి మా నమస్కారములు. ప్రతి సంచికలో మీ అనుభవాలు మాతో పంచుకుంటున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్🙏

  5. 5

    Rajendra Prasad

    You have mentioned the practical issued experienced with the pandemic. Good to see you sir, with our friends and Sesharatnam Teacher garu at Guntur. Keep up meeting the like minded people sir

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏👌🙏💐🙏మంచి తీపి జ్ఞాపకాలుగా గుర్తుండిపోయే అనుభవాలు !
    మీరు నిజంగా అదృష్టవంతులే.
    —–కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవును
      ధన్యవాదాలు మీకు

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్ననాటి మిత్రులను చాలా వ్యవధి తరువాత కలవటం ఒక అనిర్వచనీయ ఆనందానుభూతి.
    అభినందనలు.
    —రామశాస్త్రి

    1. 7.1
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Evng Doctor garu,
    We have to really enjoy our retired life this way. Instead, we are bogged down to (baby sitting) take care of grand Children.
    Enjoy your life Doctor garu.
    —-Suryanarayana rao
    Hyderabad

  9. 9

    Sunianu6688@gmail.com

    మీ ప్రయాణ విశేషాలు వింటుంటే మీతో కలిసి ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది .మీరు ఇలా సంతోషం గా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం Dr klv prasad గారు👌👌👍👍💐💐💐

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆహా…భలే ప్లానింగ్ ..చక్కటి ఫలవంతమైన ట్రిప్ సర్.స్నేహం ఎంత మధురమో…అది ఎన్నేళ్లయినా గొప్ప అనుభూతి ని ఇస్తుంది ఇందరి స్నేహితుల్ని కలిసి మీ అపురూప క్షణాలను మాకూ పంచడం చాలా ఉత్తేజంగా ఉంది సర్ మీ శ్యాం గారి లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి.మంచి ట్రిప్ కి వెళ్లివచ్చిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు సర్💐💐💐💐🙏
    —-‘నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 139 లో కరోనా కాలంలో గొప్ప దేశాలను సైతం తలలు వంచాయని తెలిపారు. కరోనా ఎందరినో బలితీసుకున్నది. మనుషులను ఇంటివరకు కట్టడి చేసింది. కరోనా వల్ల మా అపార్ట్ మెంట్ లో నలుగురు మరణించడం బాధాకరం. ఎందరో ఆత్మీయులను కోల్పోయాను. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో చాలా మంది చనిపోయారు. బాధాకరం. మీ మిత్రుని సహకారంతో పాతమిత్రులను కలుసుకున్నారు. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు
    —-జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mee prayanam.friends muchatlu ,bhojanam lo nanjukunna kaburlu manasuni uricheseyi sir.

    Ye vishayam lo naina aa anubhavam nade annattu ga
    Pathrallo duripoye naku
    Mee jnapakalu kuda
    ananandannisthayi.sir.
    —–mrs. Sujana panth
    Bheemaaram.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!