సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——-డా కె.ఎల్.వి.ప్రసాద్.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం శుభాకాంక్షలు
    విశాఖ, అరకు అందాలు
    పర్యాటక అనుభవాలను
    చక్కటి వివరణ
    బాగుంది. ఇంకా
    ఇంకా చూడండి
    మీ జ్ఞాపకాల పందిరి లో
    భద్రపరిచి చూపండి మాకు.
    శుభాభినందనలు
    —-డా.వి.నాగులు
    అమెరికా(బోస్టన్)

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      గురువు గారూ…

  3. 3

    Neelima

    నమస్కారం డాక్టర్ గారు

    వేసవి ప్రతాపం కోసం మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. ఎంత కోనసీమ వాసులమైనా , తెలంగాణ వాతావరణం కి అలవాటు పడ్డ వారు వేసవి కాలంలో ఇక్కడ వుండలేము. మాకు ఏప్రిల్ లో వరంగల్ నుండి కాకినాడ బదిలీ అయిన కారణంగా కాకినాడ వాచము మంచి ఎండల్లో. మా స్వస్థలం రాజమండ్రికే దగ్గరగా వచ్చిన ఆనందం కన్నా ఈ వాతావరణం వల్ల Enduku vachaamaa అనుకున్న రోజులే ఎక్కువ.

    మరోకసారి మా బాధ ని గుర్తు చేసారు.

    దాన్యవాదాలు.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      చాలాకాలానికి స్పందించారు.
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కరోనా జీవిత విధానాన్ని మార్చేసింది.
    నేను కరోనాకు మందు రోజు సాయంత్రం వాహ్యాళికి వెళ్ళేవాఢిని. ఇప్పుడు కరోనా తగ్గిన అది నాలో నింపిన బద్ధకం ఇంకా నన్ను బంకలాగ పట్టుకొని విడవడం లేదు.

    ప్రభుత్వం చాలా బీదది డాక్టర్ గారు. పన్నులు పెంచితే సమ్మెలు. ప్రతిపక్షాల గోల ఎలాగు ఉంటుంది. దానికి తోడు ఉచిత పథకాలు. లేకుంటే ప్రభుత్వ పతనం తప్పదు.
    పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది?

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అయ్యో వైజాగ్ వచ్చారా… నాకు తెలిసిఉంటే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిఉండేది !… అయ్యయ్యో !
    —–కోరాడ నరసింహారావు
    విశాఖ పట్నం.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      హడావిడి అయిపోయింది
      ధన్యవాదాలు సర్.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జలపాతం తప్ప అరకులోయలో మిగతావన్నీ చూశాను. బొర్రా గుహల్లో దిగి నడవడం గొప్ప మధురానుభూతి వాతావరణానికి తట్టుకోవడం కూడా ఒక కళ ఏమో. పర్యాటక రంగానికి మొట్టి కాయలు వేస్తూ, కుటుంబ అనుబంధాన్ని పంచుతూ, పెట్టిన పెండ్లి ముచ్చట్లు ముచ్చటగా ఉన్నాయి. కథకుని రూపంలో ఇమిడిపోయిన డాక్టర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
    —ప్రొ.భక్తవత్సల రెడ్డి
    తిరుపతి.

  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 165 లో విశాఖ,అరకు అందాలు,పర్యాటక అనుభవాలు మరియు కరోనా సమయంలో పడిన కష్టాలు మంచి వివరణ ఇచ్చారు.అందులో పిల్లలతో ప్రయాణం కష్టమే అయినా ఆ అనుభవం మరిచిపోలేనిది సర్.వేసవికాలంలో అలవాటు లేని ప్రదేశం కొంచెం కష్టంగానే ఉంటుంది.పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే భాద్యత ప్రభుత్వాల పని కానీ వాటిపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమే.మీ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దాదాపు అందరూ కోవిడ్ తరువాత ఇప్పూడిప్పుడే ప్రయాణాలు ఫన్క్షన్లు అంటూ మొదలు పెట్టిన్రు.
    కోవడ్ పిరియడ్ ఒక ఘోరమైన అనుభవం తనవారు పోయినా పరవారు పోయినా పోయిచూడలేని దురవస్థ.
    మీ విశాఖప్రయాణం అనుభవం బాగున్నది. ఒకరకమైన వాతావరణం( environment) అలవాటుపడ్డతరువాత ఏవాతావరఢమూ నచ్చదుమనకు. పర్యాటకరంగంలోమౌలికవసతుల కల్పన కూడా ప్రభుత్వంచేయటంలేదు .డబ్బు ఖర్చుకాకుండా ఆదాయం రావాలె ప్రభుత్వానికి.గుమ్మిల గింజలు గుమ్మిలనే వుండాలె , పోరగాండ్లుమాత్రం దుడ్డెలవలె వుండాలె అనే సిద్ధాంతం వారిది.అమెరికాలో చిన్న పాటి స్థలమైనా అక్కడ ఒక వీడియోషో దానికి చార్జ్ తరువాత ప్రత్యక్షంగా చూడటంవదానికి చార్జ్ .బొర్రా గుహలలో పదోవంతు కూడాలేని గుహలలో లైటింగు వీడియోషో వగైరాపెట్టి అక్కడ ఒకహోటల్ ఆస్థలానికిసంబంధించాన బ్రోచరు ఎన్ని ఇకమతులు చేసిండో .మనవారు రామప్ప , కోటవంటి చోట్లలో కూడా స్థల చరిత్ర తెలిపే సాహిత్యం లేదు .గైడ్ లసంఖతి మాట్లాడేపనేలేదు.
    గుమ్మడిక్య తెచ్చుకున్నవాడే పఖలకొట్టుకుంటడన్నట్ట్టు వచ్చినవారు చూడకచస్తారా? చచ్చినట్ట్లు చూస్తరు అన్న వివేకంమనవారిది.
    పరభుతవం వ్రికి వివేకోదయంకలగాలని కోరుకోవటం తప్ప మనం ఏమీచేయలేమనేదిలేదనేది నా భావన.
    —-రామశాస్త్రి

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      శాస్త్రిగారూ……

  9. 9

    Rajendra Prasad

    Sir! You reminded me of my experience in Vizag under the same circumstances, summer. I have decided not to visit Vizag in Summer unless compelled. As you said Government neither has service moto or commercial interest in developing the tourism in AP. In Karnataka and Tamilnadu the facilities are far better. Your experience and making it known to others will help others having high hopes of such visits. As usual your narrative is interesting to the readers

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Evng Doctor garu,
    You are absolutely correct. Once our body is attuned to certain comfort, we will not be able to adjust to any other atmosphere.
    —-suryanarayana Rao
    Hyderabad

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సుదీర్ఘ వ్యాసం చదివాక సరదాగా వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నని మనసుకు ఒకింత బాధ కలిగింది సార్. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటున్న మాకు ఈ గాలి , నీరు, చెమట, ఉక్కబోత అలవాటు అయి పోయాయి సార్. అరకు, బొర్రా గుహలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనడం చాలా శోచనీయం.. చక్కని వ్యాసాన్ని అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు శుభాభినందనలు సార్🙏👌💐🙏👌💐🙏👌💐🙏👌💐🙏👌💐🙏👌💐

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

  12. 12

    Shyamkumar

    వేసవిలో వెళ్లే ముందు అక్కడ మన సౌకర్యం వుందో లేదో తెలుసు కో వడం మంచిది.
    అందరినీ పిలుస్తారు కానీ వెళ్లి న తర్వాత పట్టించుకోవడం లేదు. ఇది నాకూ చాలా సార్లు జరిగింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!