సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Sagar

    మీరన్నట్లు మార్గనిర్దేశం వలన కొందరి ఎదుగుదల ఉంటుంది అనడం లో సందేహమే లేదు సర్. అలాగే పెద్దల క్రమశిక్షణ ఏ నాటికైనా మనలను తీర్చి దిద్దే మార్గమని చెప్పక తప్పదు. మీ పెద్దల గురువుల మార్గదర్శనంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మీకు శుభాకాంక్షలు సర్.

    Reply
    1. 1.1
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి మనిషి వెనుక ఎవరో గొప్ప మార్గదర్శకులుంటారు.
    మీకు మంచి గురువులు దొరికి మీ జీవితాన్ని తీర్చిదిద్ది మా ముందు ఇలా ఉన్నతులుగా నిలబెట్టటం సంతోషించదగ్గ విషయం.
    —-ప్రొ.జనార్ధన రావు
    హన్మకొండ

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అదృష్టం …
    మీ గొప్పతనం కూడా
    —ఎ.వి.అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యొస్మీ
      అనీల్ జి.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అంతటి (అందరి) మహనీయుల మధ్య పెరిగి, వారి సూచనలను గ్రహించి, మిమ్మల్ని మీరు మలచుకొన్న తీరు అద్భుతం డాక్టర్ గారూ. అభినందనలు మీకు. ‘జ్ఞాపకాల పందిరి’ ఒకరకంగా చాలామందికి స్పూర్తినిస్తోంది.
    మెట్టు మురళీధర్

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేనుమొట్టమొదట ఈపందిరి వేయటం లేదా అల్లటం ఆరంభించినప్పుడు అన్నాను మీరు prelude చాలాఆసక్తికరంగా చెప్తారని.ఒక మార్గదర్శనం చేసేవ్యక్తి చెప్పినట్టు ఒకపెద్దాయన థన పిల్లలకు చెప్పినట్టు ఉంటది. తండ్రి గురించి చాలాబాగా చెప్పినారు .తండ్రులందరూ అంతేనేమో! నాబాల్యస్నేహితుడు నా ఈడువాడే తన నలభైఏండ్లకొడుకుకు ఆవయసులో కూడా జాగ్రత్థలు చెప్పేవాడు.
    పిల్లలు 16_20 ఏండ్లవయసప్పుడు మానాయన కుఏమీతెలువదు అనుకుంటారట.తమకు పిల్లలు కలిగినాక మానాయన పరవాలేదు బాగనే చెప్తున్నాడనుకుంటరట తరవాత తాము పెద్దయినాక మానాన్న అనుభవంముందు మాది ఎంత .చిన్నప్పుడు ఆయన చెప్తే ఏమో అనుకునేవాండ్లం అనుకుంటరట.
    ఏది ఏమైనా మొదటి గురువులైన తలిదండ్రుల మార్గదర్శనము, విద్యాగురువుల ఉత్తమ మార్గదర్శనమూ లభించటంమీఆదృష్టం. Ofcourse ఆ మార్గదర్శనాన్ని స్వీకరించేసంస్కారం మీకుండటమూ గొప్పవిషయం.
    అంతా శుభం జరగాలె అందరూ సుఖంగా వుండాలె అనికోరుకుంటూ—–
    మీ –రామశాస్త్రి

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      కృత జ్ఞత లు
      శాస్త్రి గారు.

      Reply
  6. 6

    Bhujanga rao

    సర్ మీరన్నట్టు ప్రతి మనిషి ఎదుగుదలకు వారి వెనుక ఒక మంచి స్నేహితులు కానీ గొప్ప మార్గదర్శకులు ఉంటారు.మీ అదృష్టం కొద్దీ మంచి గురువులను పొంది వారి సూచనలతో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్🙏

    Reply
  7. 7

    Rajendra Prasad

    It gives immense joy remembering the gurus who influenced us and moulded us. They had been lovely people in our working place too who were our mentors. Life is meaningless if we don’t try to maintain good relationships. Your experience vindicates that sir

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గొప్ప అంశం ప్రస్తావించారు సర్.ఒక వ్యక్తి శక్తిగా ఎదగడానికి ముందుగా తల్లిదండ్రులు, ఆపై గురువులు ఎంత గానో తోడ్పడతారు.మీకు మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మా నాయినలు దొరికారు.అలాగే మిమ్మల్ని ఈ ఉన్నత స్థితికి తీసుకు వచ్చిన గురువుల్ని స్మరించడం ఎంతో ఔన్నత్యంగా ఉంది సర్.నేడు గురు శిష్య సంబంధం ఎంతో పేలవంగా ఉంది.పైకి తీసుకు రావాలని గురువులకు ఉన్నా వినయంగా వినే విద్యార్థి ఏడి?నాడు గురువులే జీవన నిర్దేశకులు.గొప్ప వాత్సల్యం ,గౌరవం గురు శిష్యుల మధ్య ఉండేది.గురువుల మాటను ఆచరించిన మీ వంటి వారు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉంటారో సోదాహరణంగా వివరించింది మీ జ్ఞాపకం.అలాగే తండ్రిని మొదటి గురువుగా భావించమని నేటి తరానికి చెప్పకనే చెప్పారు.గురువుల పట్ల మీ కృతజ్ఞతా భావం వారి ఆశీస్సులను మీకు మరింతగా అందచేస్తుంది.హృదయం నిండిపోయే అమూల్యమైన జ్ఞాపకాలను పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సర్🙏🙏💐
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గురువులను సగౌరవంగా గుర్తు పెట్టుకుని స్మరించు కోవడం చాలా గొప్ప విషయం సార్. అందులో తండ్రి ని మొదటి గురువుగా ఆదరించుకుంటూ ఆయన సూచనలు, సలహాలు మీకు ఏ విధంగా ఉపయోగ పడిందీ , తలి దండ్రుల మాట వినిన వాళ్ళు ఎవరూ చెడిపో లేదు, బాగు పడ్డారనే నగ్న సత్య సందేశాన్ని ఈ జ్ఞాపకాల పందిరి ద్వారా మాకు తెలియ పరచడం చాలా ఆనందకరం సార్. స్ఫూర్తి దాయక వ్యాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు. మరో మీ జ్ఞాపకాల పందిరి లోని వ్యాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. 💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  10. 10

    Shyamkumar Chagal

    తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు. మనకు కనిపించే రెండవ దేవుడు గురు వే సుమా.
    ఎక్కడో చదివాను తండ్రి గొప్పతనం గుర్తించే సమయానికి ఆ తండ్రి ఈ లోకంలో ఉండడు అని.

    మొదట్లో సంతానానికి తండ్రి చాలా గొప్పగా హీరోగా కనిపిస్తాడు. పిల్లలకు ఒక వయసు వచ్చే సమయానికి అబ్బే తండ్రి అంతా తెలివైనవాడు కాదు అనుకుంటారు. ఆ పిల్లలకు తండ్రి వయసు వచ్చే సమయానికి మా తండ్రి చాలా గొప్పవాడు అని అనుభవానికి వస్తుందని చెప్తారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోతుంది.
    తర్వాత చాలామంది స్నేహితులు గురువుల పాత్రను పోషిస్తూ మనకు సాయం చేస్తూ ఉంటారు మన ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. వాళ్లను కూడా మనము భగవంతుడి రూపంగా భావించాల్సిందే.
    ఏది ఏమైనా వాళ్ళందరినీ ఒక మారు తలుచుకుంటూ మనందరికీ ఆస్పృహను కలిగించే రీతిలో రాసిన ఈ రచన చాలా బాగుంది. గురుతుల్లిలైన డాక్టర్ కేవీ ప్రసాద్ గారికి నా నమస్సులు

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పల్లె వాతావరణంలో ,బయటి ప్రపంచంతో అంతగా సంబంధం లేకుండా పెరిగిన మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు, చిన్నతనంలో తల్లిదండ్రులు నిర్దేశించిన మార్గదర్శకాలే భవిష్యత్తులో దిక్సూచి అవుతుందని మీ యొక్క ఎదుగుదలే ఉదాహరణ. “పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు” అనే సామెత తో నేను పూర్తిగా ఏకీభవించను .ఎందుకంటే పుట్టుకతో ఏ బుద్ధి వెంట రాదు . “మొక్కై వంగనిది మ్రానై వంగదు” అనే నానుడికి అనుగుణంగా చిన్నతనంలో పెద్దలు నేర్పిన నడవడిక ,వారు పెరిగిన వాతావరణం , ప్రాథమిక పాఠశాల స్థాయిలో గురువులు బోధించిన విధానాలు, ఆ లేత మనసులలో నాటుకపోయి వారి వారి భవిష్యత్తు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందరి విషయంలో ఇలాగే జరుగుతుంది.. అని చెప్పలేము . చిల్లర మల్లరగా తిరుగుతున్న మరికొందరు, పెరిగి పెద్దవారైన తర్వాత కూడా వారి వారి ప్రవర్తనావిధానాలను మార్చుకొని సమాజంలో గౌరవ స్థానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు . సత్ప్రవర్తనతో మెలగడం వలన కలిగే లాభాలను రచయిత స్వీయ అనుభవంతో వివరించిన వివరించిన విధానం చక్కగా ఉంది.
    —-బి.రామ కృష్ణారెడ్డి
    సికిందరాబాద్.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారు ధన్యవాదాలు మీకు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!