సంచికలో తాజాగా

Related Articles

27 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Old age and the psychological and sociological patterns…That was the reality and you have discussed and described in a very settle way.Thank you for enlightening.
    —prof.Ravi kumar
    NIT-WARANGAL.

    Reply
  3. 3

    sagar

    వృద్ధాప్య జీవితాన్ని చాలా చక్కగా విశదీకరించారు సర్. పునర్వివాహం అనేది వయసు మళ్ళినవారికి ఇప్పుడు కూడ ఎక్కువభాగం ఆహ్వానించలేరు. కాబట్టి వారి పరిస్ధితిని బట్టి చేసుకోవడం మంచిది. ఇక వృద్ధాప్యం అనేది వచ్చాక పరిస్ధితులతో రాజీ పడడం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే సుఖమయ జీవితాన్ని అందించె మార్గం అదే కాబట్టి. అలాగే పిల్లలకు కూడ ప్రశాంతంగ పెద్దల గురించి అనవసర ఆలోచన ఉండదు. ఇక వృద్ధాశ్రమాలు తప్పని వారికైతే తప్ప భలవంతంగా చేర్పించడం చాలా తప్పు. మంచి వ్యాసాన్ని అందించిన మీకు ధన్యవాదములు.

    Reply
  4. 4

    సుగుణ అల్లాణి

    మంచి అంశం సర్! ఇప్పుడు సమాజంలో ఎన్నో జంటలు ఇలాంటి ఆలోచనలతో సతమతమౌతున్నారు!చక్కగా విశ్లేషించార

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా సుగుణ గారూ
      ధన్యోస్మి.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వృద్ధాప్యం లో గల ఇబ్బందులను
    తెలియజేసారు.
    ఎవరు ఎప్పుడు తనువు చాలించేది ఎవరికీ తెలియదు సర్
    మీరు రాసినట్టుగానే మేము అదే మాట్లాడుకుంటాము….
    నేను ముందు పోవాలని నేను….
    కాదు నేనే ముందు పోవాలని మా వారు…. వయసు మళ్ళాక ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే కావొచ్చు.
    మంచి వ్యాసం అందించిన మీకు
    ధన్యవాదములు 🙏
    —కె.కళా వతి
    అమెరికా.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      బాగారాసారు
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mi sanchika super Doctor garu. Kallaku kattinatluga rasaru. Miru chepidanta nijame sir at present Prather kutunbam lo jaruguthundi sir. CONGRATS SIR. Prof. K. David.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అనుభవ సత్యాలు చెప్పారు మహాశయా!
    —ప్రొ.జనార్ధన రాప్
    కాజీపేట.

    Reply
  8. 8

    Shyamkumar Chagal. Nizamabad

    వయసు మళ్లిన తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యను ఈ వారం మన ముందుకు తెచ్చిన రచయిత గారి విశ్లేషణ అత్యద్భుతం. అందులోనూ భార్యాభర్తలలో ఒకరు మరణించితే కలిగి దురవస్థలను లేదా విడాకుల వలన, ఆ తర్వాత కలిగే దుష్పరిణామాలను ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ళ ముందు ఉంచారు.
    అవన్నీ చదువుతుంటే ఆ వయసు వారందరికీ మనసు అల్లకల్లోలం అయిపోవడం తథ్యం.
    ముఖ్యంగా జీవితపు ఆఖరి దశలో భార్య లేకుండా మన లేరు అన్నది నూటికి నూరుపాళ్ల సత్యం. రచయితగారు ఉటంకించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, భార్య లేని భర్త చాలా కాలం పాటు జీవించలేరు అన్న చేదు నిజం.
    భర్త పోయిన తర్వాత స్త్రీలు జీవితంలో కలిగే ఎన్నో ఒడిదుడుకులకు, పిల్లలకు అనుగుణంగా తమ ని తాము మార్చుకుంటూ, జీవితాన్ని పూర్తి చేసుకుంటారు. ఆ జీవితం సంతోషంగా ముగుస్తుందా లేదా అన్నది సంతానం వారి పట్ల చూపించే ప్రేమాభిమానాల మీద ఆధారపడి ఉంటుంది.
    వృద్ధాశ్రమంలో గడిపే వారి జీవితం చాలా వరకు నరక ప్రయాణం, నరకప్రాయం అని చెప్పాలి.
    మలిదశలో జరిగే రెండవ వివాహం యొక్క పరిణామాలు ఆ తర్వాత జీవితపు సుఖదుఃఖాలు ఎలా ఉంటాయన్నది ఎవరు చెప్పలేరు.
    అది ముక్క చెక్కలు అయిన కుండను అధికించడంతో సమానం అని చెప్పాలి.

    వృద్ధాప్యంలో చేసుకున్న వివాహపు ఫలితాలు కొందరికి మంచి చేస్తే మరికొందరికి నిరాశ కలిగించాయి అన్నది నేను గమనించాను .

    రచయిత ఈసారి తీసుకున్న శీర్షిక చాలా సున్నితమైన అంశం . కొన్ని విషయాలు మనసును పిండేసి వి గా ఉన్నాయి.
    కొన్ని సంవత్సరాల కిందట కొందరు వృద్ధులు నేను ముందు పోతాను అంటే కాదు కాదు నేను ముందు పోతాను అని అనుకోవడం విన్నాను కానీ దాన్లో ఉండే భయానకమైన నిజం గురించి అప్పట్లో అర్థం కాలేదు. మేము కూడా ఆ వయసు వచ్చేటప్పటికి ప్రస్తుతం అలాగే, అనుకోవడం జరుగుతోంది. ఏదేమైనా వృద్ధాప్యంలో భార్య లేని జీవితాన్ని ఊహించుకోవడం భయానకం.
    ఇటువంటి విషయాలను తెర వెనక్కి నెట్టి జీవితం గడుపుతున్న మనందరికీ వాటి ప్రాముఖ్యతను ఆ చేదు నిజాలను వడగట్టి సారం అందించిన రచయిత డాక్టర్ కే ఎల్ వీ ప్రసాద్ ఈసారి మన హృదయాలను క రి గించారటంలో ఎటువంటి సందేహం లేదు. వారికి నా అభినందనలు.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డియర్ ఫ్రెండ్
      నీ విశ్లేషణ సూపర్బ్.
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  9. 9

    sunianu6688@gmail.com

    రచయిత శ్రీ KLV prasad గారు వ్రాసిన అంశం బాగుంది. నిజమే భార్య వున్నప్పుడు భర్త నీ బాగా చూసుకోవడం వల్ల చాలా మంది కి కనీసం కాఫీ పెట్టుకోవడం కూడా చేతకాదు. ఆమె లేని తర్వాత ఇంటిలో కూతుళ్ళని, కోడళ్ళనీ అడగటానికి కూడా చాలా మొహమాట పడతారు. ఆడవారి పరిస్తితి అలా కాదు. ఏది ఏమైనా ఎవరికైనా ఒంటరి జీవితం, నా అనే మనిషి లేకుండా జీవించడం చాలా దుర్భరం. Dr KLV prasad గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🌹

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      డేవి గారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వయసు మళ్ళినవారు తప్పకుండా మాట్లాడుకునే సున్నితమైన అంశాన్ని అతి సున్నితంగా చెప్పిన వ్యాసమిది. బాగుంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు.
    మెట్టు మురళీధర్

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు శుభోదయం

      Reply
  11. 11

    అల్లూరి Gouri Lakshmi

    మీరు చేసిన చర్చ..సూచనలు వయసు మళ్ళిన అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి Prasad jee..

    Reply
  12. 12

    Rajendra Prasad

    Your examples show that remarriage at elderly age invites problems తన favors. Ederly women remarriage is not applicable in India. Even the men need to accept the loss and better live single

    Reply
  13. 13

    పుట్టి నాగలక్ష్మి

    మీరు ఈ భాగంలో స్పృశించిన అంశం అందరి జీవితాలకు వర్తిస్తుంది.సాధారణంగా భర్త ముందు మరణిస్తే భార్యలు బతకగలుగుతారు. భర్తలు అలా కాదు. ఇది చాలావరకు జరిగేదే!కాని ఒక విషయాన్ని గుర్తుచేసుకుంటున్నా.. నేను.
    మా పెద్దమ్మ మరణించాక పెద నాన్నగారు సుమారు 30 సంవత్సరాలు 94 ఏళ్లు జీవించారు. (ఆయన రిటైరయ్యాకే పెద్దమ్మ చనిపోయారు) కోడళ్లు వండిపెట్టినంతకాలం వండి పెట్టారు. ఐదుగురు కోడళ్లు ఎవరి బతుకు వారి బతకడానికి వెళ్లిపోయారు కొన్నేళ్ల తర్వాత. అయినా ఆయన కుంగిపోలేదు.వంటమ్మాయి తో వండించుకుని తినేవారు.రేడియో, పేపర్లు, టి. వి,లతో కాలక్షేపం. ప్రశాంతంగా బతికారు.ఇవేళ ఆయన గుర్తుకొచ్చారు. మా ఇద్దరిదీ స్నేహబంధం. ఆయన Oka Encyclopedia.
    మన తరానికి అవసరమైన విషయాన్ని ప్రస్తావించారు. అభినందనలు, ధన్యవాదాలు మీకు.

    Reply
  14. 14

    shankar.devalaraju@gmail.com

    చాలా సున్నితమైన ప్రతి దంపతులు ఎదుర్కొనే సమస్యను జీవిత సత్యాన్ని కడు హృద్యంగా ప్రస్తావించారు డాక్టరుగారూ. మీకు నా ధన్యవాదాలు.

    Reply
  15. 15

    N.Bhujanaga Rao

    వృధాప్య జీవితాన్ని ఎలా మలచుకోవాలో చక్కగా చెప్పారు సర్.ఇక పునర్వివాహం విషయంలో ఉన్న పరిస్థితుల కనుగుణంగా చేసుకోవడం ఉత్తమం.వృద్ధాప్యంలో ఉన్నవారు కొంత సమయం వ్యాయాయం చేయడం ఉత్తమమని మరియు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ కనీసం గంటపాటు వ్యాయామం తప్పనిసరి అని డాక్టర్లు ఎపుడు చెబుతుంటారు.ఆరోగ్యకరమైన మంచి విషయాలు అందిస్తున్న డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు 🙏

    Reply
  16. 16

    Jogeswararao Pallempaati

    అనుభవంతో చెప్పిన విషయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం, డాక్టర్ గారూ!
    కుటుంబంలో సమస్యలు లేని వారికి ఓకే కానీ సమస్యలు ఉన్నా ఇంట్లో ఇమడలేనివారు నేటి సమాజంలో సహజీవనం చేస్తున్నారు!
    సెక్స్ కోసమే కాకుండా స్నేహంగా ఉండేవారే బాగుంటున్నారు! కలిసి పోయాక కావాలని అనుకుంటే సెక్స్ కి అభ్యంతరం దేనికి హాయిగా కలిసి ఉంటారు! ఆరోగ్య సమస్యలు లేనివారు సెక్స్ చేసుకోవడం మంచిదే! బంధం మరింత బలపడుతుంది! ఇప్పుడు ఖరీదైన ఓల్డ్ ఏజ్ హోం లో కొన్నాళ్ళు పరిచయం అయ్యాక ఏ ఇద్దరు ఇష్టపడి కలిసి ఉందామని అనుకుంటే అందరి సమక్షంలో దండలు మార్చుకుని ఇద్దరు ఉండగలిగే రూమ్ లు కేటాయించడం తెలుసు!
    అవసరం అన్ని అవకాశాలను కల్పిస్తుంది!
    కలిసి ఉంటే కలదు సుఖం!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!