సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Shyamkumar Chagal. Nizamabad

    సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఏ అంగం సరిగ్గా పనిచేయకపోయినా మనిషికి ఇబ్బంది అయినప్పటికీ కంటిచూపు ప్రధానమంటారు.
    ఈ విషయం గురించి చక్కగా వివరించారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్.
    కొన్ని సంవత్సరాల కిందటి కంటే ప్రస్తుతం ఈ సర్జరీ చాలా సరళంగా త్వరగా పూర్తిచేసే సాంకేతిక పరికరాలు అభివృద్ధి లోకి వచ్చాయి. దీనిపైన ఆసక్తితో గూగుల్లో వెతికి ఈ సర్జరీ వీడియో చూసి చాలా భయపడ్డాను. ఎందుకంటే అందరూ అనుకున్నంత సులువైన ఆపరేషన్ మాత్రం కాదు.
    అత్యంత నైపుణ్యంతో ఎటు వంటి పొరపాటుకు తావు ఇవ్వకుండా, అత్యంత జాగ్రత్తగా చేయవలసిన సర్జరీ ఇది.
    దాన్ని చూసిన తర్వాత మనం ఆపరేషన్ చేయించుకోవడం చాలా ధైర్యంతో కూడిన పని అని చెప్పాలి.
    బహుశా అందుకనేమో ఆపరేషన్ థియేటర్ తలుపులు వేసేసి మనం ఏమాత్రం చూడకుండా సర్జరీలను చేస్తుంటారని అర్థమైంది.
    కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది అనుకుంటాను.
    ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అనే ఊరికి అనలేదు.
    ignorance is bliss.
    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు

    Reply
    1. 1.1
  2. 2

    sagar

    ఖచ్చితంగా సర్వేంద్రియానాం నయనం ప్రదానం సర్ . ఏదో సామెత చెప్పినట్లు ఉన్నవారికి వాటీ విలువ తెలియకపోవచ్చు. కానీ అది భరించేవారు ఖచ్చితంగా ఆబాధ అనుభవిస్తారు.మీరన్నట్లు ఏ అవయవం ప్రాదాన్యత దానిదే. వినికిడి సమస్య నాకు ఎన్ని సమస్యలు తెచ్చిపెడూతుందో స్వయంగా భరిస్తున్నా కాబట్టి అర్ధమవుతుంది. మంచి జాగ్రత్తలతో వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కంటికి సంబంధించిన చాలా విషయాలు చక్కగా వివరించారు డా. కెఎల్వీ గారు. అంతేకాదు, సందర్భోచిత చిత్రాలు కూడా చూపించారు. చాలా మందికి జ్ఞాపకాలుంటాయి. వాటిని అక్షరీకరించడం కొందరికే సాధ్యమవుతుంది. ఆ కొద్దిమందిలో డా. ప్రసాద్ గారు ఒకరు. వారికి ధన్యవాదాలు.
    మెట్టు మురళీధర్

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మురళీధర్ గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవును, కన్ను లేకుంటే లోకమే లేదు. నేను కూడ జీవితంలో ఇద్దరు ముగ్గురు కంటి వైద్యులనుమార్చాను. మొదట సోమా మాధవరావు దగ్గర చూపించాను. తర్వాత శరత్.అతన్ని వదిలేసి చివరికి ప్రవీన్ దగ్గర స్థిరపడి పోయాను. అతని సలహా ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటున్నాను. మొన్న మొన్ననే కుడికంటిలో నీరు వస్తుంది ఒక డోస్ సూదిమందు తీసుకోవాలి లేకపోతే కంటిచూపు దెబ్బదింటుంది అన్నాడు.దాని విలువ 16000/- .అయినా తీసుకున్నాను. వైద్యుని సలహాను పాటించడం శ్రేయస్కరం కద.
    —-ప్రొ.జనార్ధన రావు
    . కాజీపేట

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈవారం జ్ఞాపకాల పందిరి లో కంటి జాగ్రత్తల అవసరాన్ని చాలా ఉదాహరణలతో వివరించారు. మీ సూచనలు, సలహాలు శిరోధార్యం.నవంబర్ 11 న చికిత్స చేయించుకున్నారు కదా! ఇప్పుడు పూర్తిగా రికరయ్యారు అనుకుంటున్నా.. ధన్యవాదాలు🙏

    పుట్టి నాగలక్ష్మి, ఆర్మూర్.

    Reply
  6. 6

    Rajendra Prasad

    I am amazed you describe things very fondly, memorable and carefully that many of us ignore as routine and unimportant. As usual the matter you shared is useful

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!