సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    sagar

    గతించిన నాయకుల గొప్పను మననం చేసుకోవడమే తప్ప, నేటి నాయకుల హుందాతనాన్ని ఆశించడం మన తప్పిదం అవుతుందేమో సర్ ? మీ రన్నట్లు
    అసెంబ్లీలో వాడే జుగప్సాకర భాషకు అంతులేకుండా పోతోంది. ఇక మీ విషయంలో ఓటు వేయాలనే ఉత్సాహాంతో అంతదూరం వెళ్ళిన మీ ఉత్సాహానికి శుభాకాంక్షలు మరియు ఓటు హక్కు తెలియచేసే వ్యాసం అందించినందుకు ధన్యవాదములు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  2. 2

    Shyamkumar... Nizamabad

    మనదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
    ఎన్నికల్లో జరుగుతున్న మంచి మరియు చెడు పరిణామాలు, కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులు, వాటికి తగినట్లుగా బాధ్యత కలిగిన దేశ పౌరులుగా మనము నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని సందర్భానుసారంగా వివరించారు
    రచయిత శ్రీ డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్. వారికి నా యొక్క అభినందన నమస్కారములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    N.Bhujanaga Rao

    ఎన్నికల వేళ ప్రజచైతన్యం వెల్లివిరియాలని అట్లాగే ఎన్నికలలో జరుగుతున్న మంచి మరియు చెడు పరిణామాలు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులు బాగా వివరించారు సిర్. మెరుగైన పాలన అందించాలి కానీ పోటీపడి రాయితీలు ప్రకటించడం ప్రజల హక్కులు హరించడమే అవుతుంది.ప్రజలకు అవసరమైన లేదా విధానపరమైన ప్రకటనలకే పార్టీల మానిఫెస్టోలు ఉండాలి. ప్రజలను బద్దకస్తులుగా మార్చే ప్రలోభాలను ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించాలి ఇటువంటి మార్పు రావాలి,అపుడే పార్టీలు అలవికాని హామీలకు తెరపడుతుంది
    మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సిర్ 🙏

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగ రావు గారూ.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీతి నిజాయితీ కల్గిన నాయకులు నేతి బీరకాయలోని నెయ్యి చందం అయ్యారన్న మీ మాట వాస్తవమే కదా. చరిత్ర పునరావృతం అవుతుందేమో అన్న ఆశతో ముందుకెళ్లడమే మన కర్తవ్యం. పొద్దున్నే నీతి నిజాయతి కల్గిన గతకాలపు నాయకుల్ని గుర్తు చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
    —ఆచార్య భక్తవత్సల రెడ్డి
    తిరుపతి

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 192 లో
    ఎన్నికల వలననే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతున్నదని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశలో నాయకులు ప్రజా సంక్షేమ పథకాలపైన శ్రద్ధ చూపించేవాళ్ళు. అసెంబ్లీ మరియు పార్లమెంటు సమావేశాలు లేని సమయాలలో ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు.

    నేను విద్యార్థిగా ఎన్నో సార్లు యం.యల్. ఏను మరియు యంపీలను కలిసి కొన్ని సర్టిఫికెట్ లపై సంతకాలు తీసుకున్నాను. వాళ్ళు నన్ను కూర్చొబెట్టి నా చదువు గురించి అడిగి కావలసిన పని చేసిపెట్టేవాళ్ళు. నేడు ఒక కార్పోరేటర్ ను కలవాలంటేనే కష్టం. ఇక యం.యల్ ఏ ను కలవడం గగనకుసుమమే.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  6. 6

    J Mohan Rao

    Sir, నమస్తే . ప్రస్తుత పరిస్తుతలకు పూర్తిగా దర్పణము పడుతున్నది మీయొక్క వ్యాసం.
    మన దేశములో అలముకొన్న
    పేదరికము
    నిరక్షరాస్యత
    నైతిక విలువలు నశించుట .. నేతలలో రాజకీయము అంటె వక వ్యాపారము చేయుట గానే పరిణమించుట,
    ఎన్నికలు ఖర్చు పెరుగుట
    ఎన్నికలు వక తంతుగ మారుట
    మేధావులు కూడ మౌనo వహించుట ( కొంత మంది చైన్యవంతులు మినహ)
    ఎన్నియొ కారణములు వున్నని .
    ఇంకను Election commission కుడ ఎన్నికలు విషయములు గురించి
    Elect కాబడిన తర్వాత వేరే party లోకి
    Jump కాకుండా నియమ నిభంధనలు
    అమలు చేయవలె.
    ప్రభుత్వము కూడ election Commission కు సహక రించవలె
    ధన్యవాదములు.
    మంచి విషయములు తెలుపు తున్నారు.
    Let’s hope, positive changes take
    Place in near future.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!