సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    Rajendra Prasad

    I am happy that a simple journey to Nizamabad left us with great memories. Your birthday added glitters to the day! అంతకన్నా, మీరు కళ్లకు కట్టినట్టు వర్ణించటము చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీతో ప్రయాణం చాలా సరదాగా జరిగింది

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    నమస్తే కె. యల్వీ. ప్రసాద్ గారూ! మీ నిజామాబాద్ ప్రయాణ వివరాలు బాగున్నాయి.నా అనారోగ్యం మూలంగా మిమ్మల్ని ఆర్మూర్ ఆహ్వానించలేకపోయాము.మీ 70 వ పుట్టినరోజున 4 కేక్ లు కట్ చేయించి పండగ చేసే బంధుమిత్రులనే ఆస్తిని సంపాదించిన ఆస్తి పరులు మీరు, మీకు ఆత్మీయతాభినందనలు.మీరు మేడమ్ అమృతలత గారిని కలవడం,గుడిని గురించి ప్రస్తావించడం బావుంది. పాత జ్ఞాపకాలతోనే కాక సరికొత్త జ్ఞాపకాలతో వేస్తున్న మీ జ్ఞాపకాలపందిరికి అభినందనలు.

    Reply
  4. 4

    sagar

    అందరి క్షేమాన్ని కోరుకునే మీకు ఆ విదంగా నాలుగు సార్లు పుట్టినరోజు సంబరాలు జరగడం ఆనందమయం సర్ . అలాంటి మిత్రులు పొందిన స్నేహశీలి మీరు. ముఖ్యంగా శ్యామ్ సర్ , లీలా మేడమ్ లాంటి ఆత్మీయులు మీకు లభించడం మీకు అదృష్టంకూడ. అంతటి అవకాశం మీరు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ మీకు ధన్యవాదములు.

    Reply
  5. 5

    sunianu6688@gmail.com

    నిజంగా మీ పుట్టినరోజు ఇంతమంది ఆత్మీయుల మధ్య ఇన్నిసార్లు జరగటం చాలా సంతోషంగా వుంది sir! మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తి తో పరిచయం కలగటం మా అదృష్టం. మీ పుట్టిన రోజు విషయాలూ మాతో కలిసి పంచుకున్నారు. చదువుతుంటే మేము కూడా ఆ పండుగ లో పాల్గొన్న అనుభూతి కలిగింది. మీరు ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారూ!🌹🌹🙏🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మిమ్మల్ని అభిమానించే
    వాళ్లు ప్రేమించే వాళ్ళు
    నాతో కలిపి ఇంతమంది
    ఉన్నారు మీరు చాల
    గొప్ప వారు శక్తి వంతు లు నాకు కనీసం ఒక్కరు
    కూడా లేరు.
    —-బి.కుసుమ కుమారి
    ఒంగోలు.

    Reply
  7. 8

    J మోహన రావు Rao

    Sir , మీకు శుభ అభినందనలు పుట్టిన రోజు సందర్భoగ . 70 వ పుట్టిన రోజు ఆనంద ముగా స్నేహితుల మధ్య, ఆత్మీయులు , hotel వారిచే మరియు కుటుంబ సభ్యుల యొక్క అనుభoధము తో
    జరుపుకొన్నారు . మిత్రులు వుంటారు అందరికీ . కాని ాప్త మిత్రులు
    కలిగి వున్నారు మీరు . యెంతయో పుణ్య మూర్తులు . యెందరో మిమ్ము లను అభిమానించే వారు వున్నారు . మీరు
    పాత మిత్రులు తోడి ఇంకను బంధాలను కొనసాగిస్తున్నారు .యిది గొప్ప విషయo. To make friendship is easy but continuing or maintaining it for a long time is not easy .
    It’s said that friendship should be kept in constant repair ( s) . The point is DURABILITY of friendship.

    మనః పూర్వక నమస్కా రములు
    70 జన్మ దినము శుభ ఆకాంక్షలు మీకు.
    మీరు మరెన్నో పుట్టిన రోజులు సుఖ సంతోష ములతో జరుపుకోవాలని . వేడుకొంటూ.
    మీరు విషయ సేకరణ, వర్ణన మరియు వివరణ బాగుగా వుంటుంది . ప్రయాణం విశేషాలు ఆకట్టు కున్నాయి.
    This explaining of the subject is vivid, lucid, clear, to the point and focusses the reader’s attention compelling a full reading of the write up.
    I feel so.
    ధన్యవాదములు . Sir.
    యెందరో మహానుభావులు
    అందరికీ.
    నమస్తే.

    Reply
  8. 9

    satyagowri

    చక్కని చిక్కనిది మీ జ్ఞాపకాల పందిరి.
    ముందుగా మీకు (ఆలస్యంగా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు.) పుట్టినరోజు శుభాకాంక్షలు
    మీ జ్ఞాపకాల పందిరి సుగంధభరితమైన సుమ సౌరభాలతో చాలా బావుంది.
    మంచి వారికి అన్నీ మంచే జరుగుతాయి.
    ఆద్యంతమూ మీ ట్రిప్ ఆహ్లాదంగా,ఆనందంగా జరిగింది.
    కళ్లకు కట్టినట్లు వర్ణించారు.అభినందనలు

    Reply
  9. 10

    గంటా రామారెడ్డి

    పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    ఇంతమంది ప్రేమలు ఆప్యాయతల నలన మీ జీవితం సుదీర్ఘమైంది.మీరిచ్చే స్నేహాల తీపి నే మిత్రుల ఇళ్లలో మీ జన్మదిన వేడుకలరూపాన్ని తీసుకున్నాయి. అభినందనలు.

    Reply
  10. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సహృదయత మీకు ఆనందాన్ని పంచుతుంది. ఆలస్యంగానైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    —–ప్రొ.జనార్ధన్ రావు
    కాజీపేట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!