సంచికలో తాజాగా

Related Articles

105 Comments

  1. 51

    చిట్టె మాధవి

    సహాయం చిన్నదా…పెద్దదా అని ఉండదు సర్…అది అవసరం మీద ఆధారపడి ఉంటుంది….అవసరం తీర్చుకునే వారి మీద ఉంటుంది..ఒక్కోసారి మాట సహాయం కూడా అత్యంత…విలువైనది గా ఉంటుంది..ఇచ్చే వారిని బట్టీ..సకాలంలో
    సహాయం పొందిన వారు….తరువాత ఎదుటివారిని గుర్తించినట్లు ముఖం చాటేస్తారు..కొందరు ఎంతో కృతజ్ఞతతో వుంటారు.మంచి విషయాన్ని ప్రస్తావించారు సర్…అవసరం ఉన్నంత వరకూ ఓడ మల్లన్న అవసరం తీరాక బోడి మల్లన్న అనే వారే ఎక్కువగా వున్నారు సర్..మీ జ్ఞాపకాలను మాకు పంచుతూ ఎంతో మందికి మార్గదర్శకులుగా వున్నారు.అభినందనలతో కూడిన ధన్యవాదాలు సర్🙏

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాధవి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  2. 52

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్నపాటి సహాయం చేయటం ఒక జీవి తాని స్థిర పరుస్తుది, తద్వారా ఒక జీవితాన్ని మారుస్తుoది అని నిజజీవితం లో జరిగిన పరిణామాలతో చక్కగా వర్ణిoచారు. మీకు ధన్యవాదాలు.

    _____ప్రొ.రవికుమార్
    కాజీపేట

    Reply
    1. 52.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  3. 53

    Mannem sarada

    మీరు చెప్పింది నిజం..ఎలాంటి సహాయాన్నయిన ఇట్టే మరచిపోగల ఘనులున్నారు. రాజబాబు గారు స్వభావం ఎన్నదగినది. మీ నాన్నగారి మాటకు మీరిచ్చిన గౌరవానికి మీకు అభినందనలు

    Reply
    1. 53.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్ మీ ఙాపకాలపందిరి ఈ వారం. కుడిచేయితో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదు అంటారు. మీరు మీ నాన్నగారు, మేనమామపై గౌరవంతో చాలా గొప్ప పని చేశారు. మనం సాయం చేసినవారు మంచి స్ధాయిలో స్ధిరపడితే గర్వంగా అన్పిస్తుంది. మీ రాజబాబు కూడా సహృదయం కలవాడు కనుక మంచి పొజిషన్ లో ఉండటమే కాకుండా మీకు రక్షణగా ఉండటం సంతోషం. ఇతరులకు మేలు చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు మేలు చేస్తాడంటారు. మేడం కూడా సహృదయంతో సహకరించినందుకు చాలా సంతోషం. 👌🙏✊👍😊

    ___విద్యా దేవి.ఆకునూరు.
    హనంకొండ.

    Reply
    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  5. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Rajababu gari jeevithaa ni ki meeru margadarshnam gaa undi. Vaari dasha-dishanu maarchi naaru. E rojullo Prathi okkariki mee laanti maargadharsh kulu kaavali.

    _____ k Ramesh
    Hanamkonda

    Reply
    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమేశ్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!